Begin typing your search above and press return to search.
అడవి లో అప్సరతో హాట్ సీన్సా?
By: Tupaki Desk | 9 Jun 2023 1:00 PMడెహ్రాడూన్ హాట్ సంచలనం అప్సర రాణి టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడికి ఆఫ్ ది స్క్రీన్..ఆన్ ది స్క్రీన్ అంటూ ఏమి ఉండదు. ఆ రెండు అప్సర దృష్టిలో ఒక్కటే. ఎంత హాట్ టా ఎలివేట్ అయితే! అంత మేలేజ్ అన్న కోవలో నెట్టింట హల్చల్ చేస్తుంటుంది. అదే సమయంలో అమ్మడు రాంగోపాల్ వర్మ దృష్టి లో పడటంతో మరింత ఫేమస్ అయింది. ఇలాంటి నటీమణులు వర్మ లాంటి వారికి దొరికితే తమలోని సిసలైన ట్యాలెంట్ బయట పడుతుంది.
వర్మ తెరకెక్కించిన 'డీ కంపెనీ'కి ముందు మూడు..నాలుగు సినిమాలు చేసింది గానీ అంత ఫోకస్ కాలేదు. వర్మ కంపెనీతోనే సంచలనమైంది. ఆ తర్వాత 'డేంజరస్' తో తెలుగు ప్రేక్షకుల్ని భయభ్రాంతులకు గురించేసింది.
ఆ తర్వాత 'సీటిమార్'..'హంట్' లాంటి చిత్రాల్లో అవకాశాలు అందుకుని చల్లబడిపో యింది. ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి 'తలకోన'. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రమిది.
నగేష్ నారదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో అమ్మడ్ని వర్మ చిత్రాన్ని మించి హైలైట్ చేస్తున్నట్ల తెలుస్తుంది. ఇది పూర్తిగా అడవి నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సినిమా. తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్లిన అప్సర ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్నది కథాంశం.
సాధారణంగా అడవి అంటే ప్రకృతి అందాలే గుర్తొస్తాయి. కానీ ఈ కథలో కొత్త కోణాన్ని చూపించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రకృతి విరుద్దంగా వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నది హైలైట్ చేస్తున్నారు.
అయితే స్టోరీ డిమాండ్ మేరకు అప్సరని గ్లామర్ పాత్రలోనూ అంతే హైలైట్ చేస్తున్నట్లు సమాచారం. స్టోరీ డిమాండ్ మేరకు అప్సర మరోసారి రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగిందనే టాక్ వినిపిస్తుంది. నైట్ మోడ్ సన్నివేశాల్లో అజ్ఞాత వ్యక్తితో ఇంటిమేట్ సన్నివేశాల్లోనూ నటించిందిట. ఆ పెర్పార్మెన్స్ అమ్మడి గత సినిమాల్ని మించి ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మరి అప్సర ఏ రేంజ్ లో అడవిలో అందాలు ఆరబోసిందో? తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.