Begin typing your search above and press return to search.

అటు ట్రెడిషన్.. ఇటు మోడ్రన్.. హెబ్బా పటేల్ అబ్బా!

By:  Tupaki Desk   |   14 Jan 2021 10:55 AM GMT
అటు ట్రెడిషన్.. ఇటు మోడ్రన్.. హెబ్బా పటేల్ అబ్బా!
X
‘హెబ్బా పటేల్..’ కుమారి 21ఎఫ్ సినిమాతో యూత్ కలల రాణిగా మారిపోయింది. తన అందం, అభినయంతో సత్తా చాటింది. ఆ తర్వాత మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ.. వాటిని దైర్యంగా ఫేస్ చేస్తూ ముందుకెళ్తోంది.

అయితే.. అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డంకులూ లేవంటూ మొదట్నుంచే హింట్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎక్స్ పోజింగ్ డోస్ మరింతగా పెంచేసింది. తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ పిక్ చూసి యూత్ ఫిదా అయిపోతున్నారు. వన్స్ మోర్ ప్లీజ్ అంటున్నారు.