బీచ్ లో హన్సిక... థైస్ షోతో హాట్ ట్రీట్

Tue Mar 21 2023 10:37:58 GMT+0530 (India Standard Time)

Hansika Motwani Photo Talk

చిన్న వయసులోనే బాల నటిగా మారిన హన్సిక మోత్వాని అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కసారిగా స్టార్ క్రేజ్ అందుకుంది. దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ సరసన వైశాలి అనే పాత్రలో కనిపించిన ఆమె తెలుగు వారందరికీ హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఆ అల్లు అర్జున్ తో నటించిన దేశముదురు తర్వాత అనేక సినిమాల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి.ఆమె కూడా అవకాశాలు అందుకుని వరుస సినిమాల్లో కనిపించింది. అయితే ఎందుకో ఏమో దేశముదురు తర్వాత అలాంటి ఒక సూపర్ హిట్ ఆమెకు దక్కలేదని చెప్పాలి. తరువాత తెలుగులో కందిరీగ దేనికైనా రెడీ సంథింగ్ సంథింగ్ పాండవులు పాండవులు తుమ్మెద పవర్ గౌతమ్ నంద తెనాలి రామకృష్ణ  వంటి సినిమాలలో కనిపించిన ఆమెకు పెద్దగా అవేమీ కలిసి రాలేదు. ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్ అవకాశాలు వచ్చినా కాదనకుండా ఆమె చేసుకుంటూ వెళుతుంది.

ఇక ఈ మధ్యనే తన స్నేహితురాలి మాజీ భర్తతో ప్రేమలో పడిన ఆమె ఆయనను వివాహం కూడా చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం ఘనంగా జైపూర్ లో జరిగింది.

ఇక స్నేహితురాలి భర్తను ఎలా చేసుకున్నావ్ అంటూ వచ్చిన ట్రోలింగ్స్ మీద కూడా ఈ భామ క్లారిటీ ఇచ్చింది. స్నేహితురాలితో అతను విడిపోయాడని తెలిసిన తర్వాత తమ ఇద్దరికీ సెట్ అవుతుందని తెలిశాకే... అతనితో ప్రేమలో పడ్డానని ఈ భామ క్లారిటీ ఇచ్చింది.

ఇక తాజాగా ఒక సముద్రంలో బోటు మీద ఈ భామ ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ఫోజులు ఇవ్వటమే కాక ఒకపక్క ఎద అందాలు మరోపక్క థైస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. కళ్లద్దాలు పెట్టుకొని గ్రీన్ కలర్ టాప్ ధరించిన ఈ భామ టాప్ షార్ట్స్ ధరించింది.

మరి ఇంకెందుకు ఆలస్యం హన్సిక ధరించిన హాట్ ఫోటోల మీద మీరు కూడా కన్నేసేయండి. మరి అన్నట్టు ఈ భామకి ప్రస్తుతానికి చేతినిండా సినిమాలు ఉన్నాయి. అయినా ఇలా వెకేషన్ లో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.