Begin typing your search above and press return to search.
పొట్టి డ్రెస్ లో హంసా అందాల ఆరబోత
By: Tupaki Desk | 26 May 2023 11:03 AMఅనుమానాస్పదం అనే సినిమా తో తెలుగు ప్రేక్షకుల కు చాలా సంవత్సరాల క్రితం పరిచయం అయిన ముద్దుగుమ్మ హంసా నందిని. అధినేత మరియు ఆహా నా పెళ్లంట... ఈగ ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్ గా... కీలక పాత్రల్లో నటించడంతో పాపులారిటీని సొంతం చేసుకున్న హంసా నందిని హాట్ ఐటం సాంగ్స్ తో మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా అందం విషయంలో ఏమాత్రం తగ్గని ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన అందచందాలతో సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తాజాగా ఇలా పొట్టి డ్రెస్ లో థైస్ ను చూపించి కవ్విస్తోంది.
గత కొన్నాళ్లుగా హంసా నందిని క్యాన్సర్ తో బాధ పడుతోంది. ప్రస్తుతం అందుకు గాను చికిత్స పొందుతున్న హంసా నందిని గుండు చేయించుకుంది. ఇటీవల గుండు తో ఉన్న ఫోటోల ను షేర్ చేసిన హంసా నందిని ఈసారి ఇలా తన అందాల ఆరబోత ఫోటోలతో కవ్విస్తోంది.
ఈ మధ్య సినిమాల్లో నటించకున్నా కూడా సోషల్ మీడియాలో ఇలా వరుసగా ఏదో ఒక ఫోటో ను లేదా వీడియోలను షేర్ చేస్తూ ఉండటం వల్ల హంసా నందిని యొక్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. క్యాన్సర్ నుండి ఆమె త్వరగా కోలుకుని సినిమా ల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తిరిగి హంసా ఐటం సాంగ్స్ తో సత్తా చాటగలదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.