ఫోటోస్టోరీ: బాడీ కార్న్ లో బంతాడేస్తోన్న శ్రియ!

Fri Sep 30 2022 12:07:28 GMT+0530 (India Standard Time)

Photostory:Gorgoues Shriya Saran In Black!

శ్రియ శరన్ టెంప్టింగ్  ఫోజుల  సెన్షేషన్ గురించి  చెప్పాల్సిన పనిలేదు.  సినిమాలతో సంబంధం లేకుండా నెటిజనుల్లో.. అభిమానుల్లోనూ నిరంతరం హాట్ టాపిక్  అవ్వడం అమ్మడి ప్రత్యేకత.  ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ క్రేజీ భామగా వైరల్ అవుతుంది. హీరోయిన్ గా రాణిస్తోన్న సమయంలో ఎలాంటి హవా సాగించిందో? ఇప్పటికీ బోయ్స్ లో అదే ఫాలోయింగ్ ని మెయింటెన్ చేస్తుంది.ఈ విషయంలో  ఏ ఇతర భామకి సాధ్యం కానిది శ్రియకి  మాత్రమే సాధ్యమైందన్నది వాసత్వం.పెళ్లైనా..ఓ  బిడ్డకు తల్లైనా నెట్టింట అందాల  ఆరబోత ఎప్పుడూ చర్చే. తల్లిగా  ప్రమోట్ అయినా అమ్మడి అందంలో ఇసుమొత్తు కూడా మార్పు రాలేదు.  తాజాగా  శ్రియ ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ సుందర్ రాము ఫోటో సెషన్ లో పాల్గొంది.

ఇందులో శ్రియ నలుపు వర్ణం మెరిసే ఫ్లంజ్ నెక్ సీక్విన్ బాడీకాన్ డ్రెస్‌లో తళుకులీనింది. అమ్మడి క్లేవేజ్ సహా థై షో ఆద్యంతం యువతలో సలపరం పుట్టిస్తుంది. కిల్లర్ లుక్ లో సెగలు రేపుతుంది. కౌంటర్ టాప్‌పై ఆకర్షణీయమైన భంగిమలు మరింత హీట్ ని పెంచుతున్నాయి.  సిట్టింగ్ పోజిషన్ లో  థైస్ మధ్యలో రెండు చేతులు బిగించి ఒక్క క్షణం ఊపిరాడకుండా చేసింది.

అదే పోజిషన్ లో మరికొన్ని భంగిమల్లో క్యామ్ కి ఇచ్చిన ఫోజులు ఆద్యంతం యువతలో చర్చనీయాంశంగా మారాయి.  ఈ ఫోటోల్ని ఉద్దేశించి శ్రియ  ఓక్యాప్షన్ కూడా ఇచ్చింది.'ఆనందం మరియు ప్రేమ' అని క్యాప్షన్ ఇచ్చి లవ్ సింబల్ ఎమోజీని  పోస్ట్ చేసింది.

ఈ  అందమైన అద్భుతాల్ని  ఫోటోగ్రాఫర్ కేవలం ఐఫోన్‌లో మాత్రమే  చిత్రీకరించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు  నెట్టింట  వైరల్ అవుతున్నాయి.  అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. లుక్స్ గార్జియస్..బ్యూటీఫుల్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో 'దృశ్యం-2'లో నటిస్తోంది. 'తడ్కా' అనే మరో చిత్రంతో పాటు కొత్త ప్రాజెక్ట్ లు షురూ చేసింది. అలాగే కన్నడ..తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' లో  శ్రియ నటించిన సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.