Begin typing your search above and press return to search.

స్కిన్‌ టైట్‌ డ్రెస్ లో ముద్దుగుమ్మ అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   6 Feb 2023 1:00 PM GMT
స్కిన్‌ టైట్‌ డ్రెస్ లో ముద్దుగుమ్మ అందాల ఆరబోత
X
బుల్లితెరపై తనదైన ముద్రను వేసిన ముద్దుగుమ్మ శ్రీముఖి. రాములమ్మ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే శ్రీముఖి అందాల ఆరబోత విషయంలో హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా స్కిన్ షో చేస్తుంది. గతంలో పలు సందర్భాల్లో స్కిన్‌ షో చేసిన శ్రీముఖి ఈసారి ఇలా టైట్ డ్రెస్ లో ఇలా అందంగా కనిపించింది.

బ్లాక్‌ డ్రెస్ లో స్కిన్‌ టైట్‌ ఫిట్ తో తన ఎత్తు పల్లాలను చూపిస్తూ తన ఫాలోవర్స్ కి మరియు నెటిజన్స్ కి కన్నుల విందు చేస్తోంది. అందాల శ్రీముఖి ని ఇలా చూసినా కూడా భలే ఉందే అంటూ అభిమానులతో పాటు అంతా కూడా కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఉన్న శ్రీముఖి బుల్లి తెరకే పరిమితం అవ్వడం ను ఆమె అభిమానులు ఎప్పటికీ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఈ అమ్మడు హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేయాలి అని.. ముందు ముందు అయినా వెండి తెరపై ఈ అమ్మడిని చూడాలని ఆశిస్తున్నామని అంటూ ఉంటారు.

ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్‌ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆ సినిమా ఫలితాన్ని బట్టి ఈ అమ్మడి తదుపరి సినిమాలు ఉండే అవకాశం ఉంది. ఐటెం సాంగ్స్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వస్తూనే ఉన్నాయి.

కానీ ఈ అమ్మడు మాత్రం ఎక్కువ శాతం బుల్లి తెరకు పరిమితం అవుతోంది.. అలాగే హీరోయిన్ గా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.