Begin typing your search above and press return to search.

బుల్లి తెర బ్యూటీ క్లోజప్‌ క్లీవేజ్ షో పిచెక్కిస్తోంది

By:  Tupaki Desk   |   28 March 2023 6:00 AM GMT
బుల్లి తెర బ్యూటీ క్లోజప్‌ క్లీవేజ్ షో పిచెక్కిస్తోంది
X
బుల్లి తెరపై స్టార్‌ గా శ్రీముఖి గుర్తింపు దక్కించుకుంది. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడిని మించిన వారు బుల్లి తెరపై లేరు అనే అభిప్రాయం కలిగేలా శ్రీముఖి అందాల ఆరబోత ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలతో సర్ ప్రైజ్ చేస్తూనే ఉండే ముద్దుగుమ్మ శ్రీముఖి మరోసారి తన అందాల ఆరబోతతో చూపు తిప్పుకోకుండా చేసింది.

ఆకట్టుకునే క్లీవేజ్ షో తో ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటోలను నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫొటోలో క్లోజప్ క్లీ వేజ్ షో తో మతి పోగొడుతుంది. ఆకట్టుకునే ఈ అమ్మడి యొక్క క్లీ వేజ్ షో ను చూస్తూ ఉంటే పిచెక్కి పోతుంది అంటూ కొందరు ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ స్థాయిలో శ్రీముఖి ఫొటోలతో మతి పోగొడుతూ ఉన్నా కూడా ఫిల్మ్ మేకర్స్ మాత్రం పాపం పట్టించుకోవడం లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో క్లీ వేజ్ షో చేస్తే హీరోయిన్స్ ను మించిన అందగత్తే అంటున్నారు. శ్రీముఖి అందాలకు స్టార్‌ హీరోయిన్ అవ్వాల్సిందని కాని అదృష్టం కలిసిరాలేదని కూడా ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో కొన్ని సన్నివేశాలు శ్రీముఖి కనిపించేందుకు సిద్ధం అవుతోంది. ఆ సినిమా లో హీరోయిన్ గా తమన్నా నటిస్తున్నా కూడా శ్రీముఖి యొక్క అందాల ఆరబోత మరియు పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి తో కలిసి ఖుషి సినిమాను రీ క్రియేట్‌ చేసే సన్నివేశంలో శ్రీముఖి కనిపించబోతుందట. భోళా శంకర్ తర్వాత శ్రీముఖి కచ్చితంగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.