Begin typing your search above and press return to search.

చిన్న గౌనులో శ్రీముఖి.. అదిరే అందాలు

By:  Tupaki Desk   |   21 March 2023 7:18 PM GMT
చిన్న గౌనులో శ్రీముఖి.. అదిరే అందాలు
X
హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత బుల్లితెరపై యాంకర్ గా మారిన అందాల భామ శ్రీముఖి. ఈ అమ్మడు సినిమాలలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో యాంకర్ గా టర్న్ తీసుకొని బుల్లితెరపైకి అడుగుపెట్టింది. పటాస్ షోతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తరువాత ఊహించని విధంగా ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న అన్ని చానల్స్ లో రియాలిటీషోలు చేస్తూ బిజీ యాంకర్ అయిపొయింది.

బుల్లితెరపై  సుమ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాంకర్ గా ఈ అమ్మడు ఉంది. ఇక శ్రీముఖి స్ఫూర్తితో చాలా మంది అందాల భామలు బుల్లితెరపైకి వచ్చి యాంకర్స్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే శ్రీముఖి స్టైల్ లో మాటల వేగం లేకపోవడంతో ఆమెని అందుకోలేకపోతున్నారు. ఓ వైపు మాటల వాడి, మరో వైపు ఘాటుగా అందాల వేడితో శ్రీ ముఖికి బుల్లితెరపైన అలాగే సోషల్ మీడియాలో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఈ అమ్మడుకి ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 4.7 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం ఉండటం. ఇక తనని ఫాలో చేసే వారిని ఎంటర్టైన్ చేయడంగా రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ఇన్ శ్రీ ముఖి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ రెగ్యులర్ గా హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. ఈమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అయిపోతూ ఉంటారు. అందుకే ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.

తాజాగా ఈ అమ్మడు వైట్ కలర్ స్కర్ట్ తో థైస్ అందాలు చూపిస్తూ సొగసుల జాతర చేసింది. ఎద అందాలని వయ్యారంగా చూపిస్తూ రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇందులో రొమాంటిక్ యాంగిల్స్ లో శ్రీముఖి కుర్రాళ్ళకి చెమటలు మట్టిస్తుంది. ఇక ఆ ఫోటోలకి అదిరిపోయే కామెంట్స్ వస్తున్నాయి. ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ ఉంటే తట్టుకోవడం కష్టం అంటూ పోస్టులు పెడుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.