Begin typing your search above and press return to search.
పూజా పాప ఇంతలా పిచ్చెక్కిస్తే ఎలా.. సూపర్ లుక్
By: Tupaki Desk | 6 Feb 2023 8:00 AMస్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకి ఉన్న క్రేజ్, ఆమె చేసే గ్లామర్ షో గురించి తెలిసిందే. ఈమెకు తెలుగులో మాత్రమే కాదు... తమిళ, హిందీ భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. దక్షిణాది, ఉత్తరాది భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. అటు వెండితెరపై ఇటు సోషల్ మీడియాలో అందాలని అరబోస్తూ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
దక్షిణాదిలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. అబ్బాయిల కలల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకుంది. షూటింగ్స్‌కి విరామం దొరికినప్పుడు వెకేషన్స్‌కు వెళుతూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఫొటోషూట్లతో రచ్చ చేస్తుంటుంది. తన క్యూట్ అండ్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటుంది. అందుకే ఆమె ఏ పోస్ట్ పెట్టిన అది ఇట్టే వైరల్ అవుతుంది.
అలా ఎప్పుడూ వరుస గ్లామర్ ఫోటోషూట్ ను పోస్ట్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో కొత్త ఫొటోస్ ను పోస్ట్ చేసింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ బిస్కెట్ కలర్ లెహంగాలో అందాలను ఆరబోసింది. స్టైల్ గా కళ్ళజోడు ధరించి మస్తు మస్తు ఫోజులు ఇచ్చింది.
బ్యాక్ ఫ్రంట్ అందాలను చూపిస్తూ కవ్వించింది. 'థిస్ ఇస్ మై ఫేవరెట్ అవుట్ ఫిట్' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఓ హార్ట్ ఎమోజిని కూడా పోస్ట్ చేసింది. ఇది చూసినా అభిమానులు స్టన్నింగ్, సో బ్యూటిఫుల్, లుకింగ్ వెరీ హాట్,ట్రెడిషనల్ వేరే లెవల్, లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. లవ్ ఏమోజీలను పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం పూజా బాలీవుడ్‌లోనూ తన హవా చాటుతోంది. తాజాగా ఈ అమ్మడు సర్కస్ సినిమాలో మెరిసింది. అలాగే బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్‌ఖాన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ లో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇంకా తెలుగులో పవన్ కల్యాణ్‌కు జోడీగా భవదీయుడు భగత్‌సింగ్ సినిమాలోనూ కనిపించనుంది. దీంతో పాటే మహేశ్ త్రివిక్రమ్ కాంబోలో ssmb 28 చిత్రంలోనూ నటిస్తోంది.
ఇవే కాకుండా గత కొద్ది రోజులుగా తెలుగులో నాగార్జున సరసన ఆమె సినిమా చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగార్జున హీరోగా ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులొ పూజ నటించబోతుందని ప్రచారం సాగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.