చీరలో ఎల్లోరా శిల్పంలా శోభితా..!

Fri Mar 31 2023 12:15:29 GMT+0530 (India Standard Time)

Gorgeous Looking Sobitha Dhulipala In Saree

శోభితా దూళిపాళ... పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ముందుగా బాలీవుడ్ ద్వారానే సినీ రంగంలో అడుగు పెట్టింది. క్యూట్ గా కనిపించే ఈ హాట్ బ్యూటీ 2016లో రామన్ రాఘవ్ అనే హిందీ సినిమాలో నటించి మెప్పించింది. 2018లో గూఢచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. ఆ తర్వాత అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది.తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ మలయాళ తమిళ చిత్రాల్లో నటించే ఈ హాట్ బ్యూటీ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. తన ప్రొఫెషనల్ లైప్ తో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో చీర కట్టుతో రెచ్చిపోయి కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది.

లైట్ బేబీ పింక్ కలర్ నెట్టెడ్ చీరలో శోభితా మెరిసిపోతోంది. సింపుల్ గా ఉండే ఓ బ్యాంగిల్ చైన్ వేసుకొని ఎల్లోరా శిల్పంలా మెలికలు తిరిగింది. నడుము అందాలతో పాటు నాభి అందాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. శోభితా అందాలు చూస్తే ఎల్లో శిల్పం చూసినట్లే అనిపిస్తోంది. డీప్ నెక్ బ్లౌజ్ వేసుకొని క్లీవేజ్ షో చేసింది. వెనక నుంచి తన అందాలను చూపిస్తూ.. యువత గుండెల్లో హీటు పుట్టించింది.

ఒక్క ఇన్ స్టా వేధికగానే శోభితా దూళిపాళకు 2.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఈమె 766 పోస్టులను షేర్ చేసింది. ఇందులో చాలా ఫొటోల్లో శోభితా అందాలను ఆరబోసింది. ఈమె అందాన్ని రోజూ చూసేందుకు చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే ఈమెను పెద్ద ఎత్తున ఫాలో అవుతుంటారు.

మరోవైపు గతంలో ఈమెపై అనేక రకాల రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈమె స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్ కోడై కూసింది. అయితే ఈ వార్తలపై శోభిత గట్టిగానే స్పందించింది.  మిడిల్ పింగర్ చూపిస్తూ మరీ ఈ రూమర్లపై మండిపడింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.