ఫోటోటాక్ : మొహం దాచి అన్ని చూపిస్తుంది

Tue Sep 27 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Esha Gupta latest photo

తెలుగు ప్రేక్షకులను వీడెవడు మరియు వినయ విధేయ రామ సినిమాలతో ఎంటర్ టైన్ చేసిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటింది. ఇప్పటి వరకు ఈమెకు స్టార్ హీరోల సరసన సినిమాల్లో నటించే అవకాశం దక్కలేదు. అయినా కూడా తన అందాల ఆరబోత తో అడపా దడపా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న ఇషా గుప్తా సోషల్ మీడియాలో అంతకు మించి అన్నట్లుగా అందాల విందు చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతగా అందాలున్న ముద్దుగుమ్మను కాదని బాలీవుడ్ వారు ఎవరినో స్టార్ హీరోయిన్స్ గా చేశారేంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలకు అభిమానులు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు మొహం దాచి నడుము నాభి అందాలను చూపించడంతో పాటు క్లీ వేజ్ షో చేయడంతో హీట్ పెరిగినట్లుగా కుర్రకారు అలా చూస్తూనే ఉండి పోతున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తే మా పరిస్థితి ఏం కావాలి అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం హిందీలో ఈ అమ్మడు ఒక సినిమా నటించగా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా టీవీ షో లు మరియు వెబ్ సిరీస్ లతో కూడా ఈ అమ్మడు బిజీ బిజీగా ఉంది. అంతే కాకుండా తనకు నచ్చిన మ్యూజిక్ ఆల్బమ్ ల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటుంది. మొత్తానికి ఏదో ఒక రకంగా రెగ్యులర్ గా అందాలను ఆరబోస్తూ ఈ అమ్మడి జర్నీ సాగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.