ఫోటోటాక్ : ఇదెక్కడి అందాల రచ్చ బాబోయ్

Sat Jul 02 2022 05:00:02 GMT+0530 (IST)

Esha Gupta latest photo

ఆశ్రమ్ వెబ్ సిరీస్ తో ఈమద్య కాలంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయినా కూడా వారసత్వం లేక పోవడం వల్ల ఈమెకు హీరోయిన్ గా ఎక్కువ ఆఫర్లు రాలేదు. అయినా కూడా ఇండస్ట్రీలో పదేళ్లుగా కష్టపడుతూ గుర్తింపు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది.హీరోయిన్ గా సినిమాలు చేసినవి తక్కువే అయినా కూడా ఓటీటీ మరియు శాటిలైట్ ద్వారా ఎక్కువ శాతం ప్రేక్షకులకు ఈ అమ్మడు చేరువ అయ్యింది.

ఈమద్య సోషల్ మీడియాలో కూడా ఈమె ఫోటోలు రచ్చ రంబోలా అన్నట్లుగా ఉన్నాయి. హాట్ అందాల ఆరబోత తో రచ్చ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి.

క్లీ వేజ్ షో తో హాట్ అందాలను ఆరబోసి రచ్చ చేసిన ఈ అమ్మడు ఏంజిల్ లా ఉందంటూ సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందాల ఆరబోతకు ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా ఈమె ఫోటోలు ఉన్నాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హేరా పేరీ అనే సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలో మరిన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా నటించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. వెబ్ సిరీస్ ల్లోనే కాకుండా పలు టీవీ కార్యక్రమాల్లో ఈమె కనిపించడం వల్ల ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది.

ఇదే సమయంలో ఇన్ స్టా లో ఈమె అందాల విందు ఫోటోలు ఈమె ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సరసన నిలుపుతున్నాయంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.