ఇషా గుప్తా భంగిమ సంథింగ్ హాట్

Thu May 19 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Deadly Curves Of Eesha Gupta

బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా గ్లామర్ షో విషయంలో హద్దులు చెరిపేసి చెలరేగుతుందన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టా వేదికగా ఈషాగుప్తా ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తుంటుంది. నిరంతరం ఈ బ్యూటీ టెంప్టింగ్ ఫోటోలతో మంటలు పెట్టడం అవి వైరల్ అవ్వడం తెలిసిందే.తాజాగా ఇషా షేర్ చేసిన బోల్డ్ ఫోటోషూట్ అంతర్జాలంలో దుమారం రేపుతోంది. ఇషాజీ హద్దులు చెరిపేసి చెలరేగారు మారోసారి.. బ్లాక్ ఇన్నర్ లో ఇషా అలా కవ్వింతగా ఇచ్చిన భంగిమ పై యూత్ రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఇషా మత్తు కళ్లు.. థై సొగసులు సంథింగ్ స్పెషల్ అంటూ గుసగుస స్ప్రెడ్ అయ్యింది.

ఈషా గుప్తా టాలీవుడ్ లో రెండు..మూడు సినిమాలు చేసింది. కానీ ఇక్కడ క్లిక్ అవ్వలేదు. రామ్ చరణ్ వినయ విధేయ రామాలో హాట్ ఐటమ్ నంబర్ తో కట్టి పడేసిన సంగతి తెలిసిందే.  `జన్నత్` సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ తర్వాత అక్కడ బాగానే అవకాశాలు వస్తున్నాయి. చదువుకుంటున్న రోజుల నుంచి సినిమాలంటే ఆసక్తి. దీంతో ఈషా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీల్లో పాల్గోంది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోనూ నెగ్గింది. చివరిగా  బాలీవుడ్ లో నటిగా స్థిరపడింది.