బెడ్డెక్కి అంతా చూపిస్తున్న హాటీ

Sat Mar 18 2023 20:44:22 GMT+0530 (India Standard Time)

Daksha Nagarkar Latest Photo

హుషారు సినిమా తో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది దక్ష నగర్కర్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత బంగార్రాజు సినిమాలో నాగచైతన్యతో ఆడి పాడింది. సినిమాలో చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ మంచి గుర్తింపు అయితే లభించింది ఆమెకు. ఇక ఈ సినిమా ఈవెంట్లో నాగచైతన్యకు దక్ష ఇచ్చిన రియాక్షన్ స్మైల్ అప్పట్లో వైరల్ గా మారింది. ఆమె గురించి రకరకాల కామెంట్స్ కూడా చేశారు.ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే భామ.. తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. అసలే సమ్మర్ ఇక ఈ భామ అందాలతో కుర్ర కారకు చెమటలు పట్టిస్తుంది. సోషల్ మీడియాలో అందల ఆరబోతతో అల్లాడిస్తోంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు తక్కువే అయినా కూడా పాపులారిటీ మాత్రం బాగానే దక్కించుకుంది. తన అంద చందాలతో కొర్రకాలను టెంప్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చేస్తున్న అందాల ఆరబోత ఓ రేంజ్ లో కుర్రకారును రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోల్లో బెడ్ ఎక్కి అంతా చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. చేతులు పైకెత్తి తన ఎద అందాలను పరవాలను చూపిస్తూ కుర్రకారు కు నిద్ర లేకుండా చేస్తుంది. ఇలాంటి ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతున్నారు ఏంటి మేడం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మరో రకంగా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి ఈ అమ్మడు త్వరలోనే ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు జోడీగా సినిమాల్లో నటించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ తన హాట్ ఫోటో లను షేర్ చేస్తూ వస్తుంది. సినిమా ల్లో బ్యాక్ టు బ్యాక్ నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో కూడా అందాలతో ఇలా రెచ్చగొడుతూ ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో ఈ అమ్మడి పాపులారిటీ బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ భామ రావణాసుర చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉండగా అందులో దక్ష ఒకరు. రవితేజ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.