Begin typing your search above and press return to search.
ఆదిపురుష్... రూ.2 కోట్లు కాదు రూ.4 కోట్లు
By: Tupaki Desk | 7 Jun 2023 5:38 PMప్రభాస్ రాముడి గా కృతి సనన్ జాన కి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీ సిరీస్ ఈ సినిమా ను దాదాపు గా రూ.550 కోట్ల బడ్జెట్ తో రూపొందించడం జరిగింది. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న తిరుపతి లో నభూ తో అన్నట్లుగా నిర్వహించడం జరిగింది.
ఈమధ్య కాలం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే గుర్తుకు వచ్చే విధంగా మారు మ్రోగుతున్న శ్రేయాస్ మీడియా వారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. వారం నుండి పది రోజుల పాటు కష్టపడి ఈ భారీ ఈవెంట్ కు ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రేయాస్ మీడియా టీమ్ తో పాటు యూవీ క్రియేషన్స్ టీమ్ మెంబర్స్ కలిపి వంద నుండి నూట యాబై మంది వారం రోజులు గా తిరుపతి లో మకాం వేసి ఏర్పాట్లు చేయడం జరిగింది.
అయోధ్య ను తలపించే విధంగా భారీ ఎల్ ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా శ్రేయాస్ మీడియా నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు స్పాన్సర్స్ ఉంటారు. కానీ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కడ కూడా స్పాన్సర్స్ లోగో లు కనిపించలేదు. అంటే మొత్తం ఖర్చు నిర్మాతలే భరించి ఉంటారు.
స్పాన్సర్స్ ఉంటే నిర్మాతల కు పెద్దగా ఖర్చు ఉండేది కాదు.. కానీ స్పాన్సర్స్ లేని కారణంగా మొత్తం ఖర్చు నిర్మాతలే పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదట ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చేసిన ఖర్చు రెండు కోట్ల నుండి రెండున్నర కోట్లుగా ప్రచారం జరిగింది. కానీ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత బయట కు వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ఈవెంట్ మొత్తాని కి నాలుగు కోట్ల కు పైగానే ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది.
ముంబై నుండి యూనిట్ సభ్యుల రాను పోను యొక్క విమాన ఖర్చులు మొదలుకుని అభిమానుల కోసం ఏర్పాటు చేసిన మంచి నీళ్ల వరకు లెక్క వేసుకుంటే నాలుగు కోట్లకు పైగానే ఖర్చు అయ్యి ఉంటాయి. ఆ రేంజ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన భద్రత మాత్రమే కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ భారీ గా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు భారీ గా ఖర్చు చేసి ఉంటారు.
రూ.550 కోట్ల బడ్జెట్ సినిమా కు ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఖర్చు చేయడం అనేది పెద్ద మ్యాటర్ కానే కాదు. ఈ రేంజ్ లో ఖర్చు చేయడం వల్లే దేశం మొత్తం కూడా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమా ఓపెనింగ్స్ విషయం లో ఈ ఈవెంట్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది.