Begin typing your search above and press return to search.

స్వర్గ ద్వారాలు తెరిచిన బోల్డ్ బ్యూటీ కేతిక

By:  Tupaki Desk   |   28 Jan 2023 5:00 AM GMT
స్వర్గ ద్వారాలు తెరిచిన బోల్డ్ బ్యూటీ కేతిక
X
బాలీవుడ్ బోల్డ్ అండ్ హాట్ బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు బాలీవుడ్ లో కెరియర్ ఆరంభించిన అక్కడ అనుకున్న స్థాయిలో ఛాన్స్ లు అయితే రాలేదు. తన హాట్ హాట్ అందాలని ప్రదర్శించిన ఆశ్వాదించే వారే లేకుండా పోయారనే విరహవేదన కేతికలో ఉందని చెప్పాలి. బాలీవుడ్ లో సక్సెస్ లేకపోవడంతో టాలీవుడ్ లో రొమాంటిక్ సినిమాతో అడుగుపెట్టింది. అందులో హద్దులు దాటి బోల్డ్ అందాలని తెరపై అద్బుతంగా ఆవిష్కరించింది.

అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కేతిక అందాలు పెద్దగా ప్రేక్షకులకి రీచ్ కాలేదు. తరువాత నాగ శౌర్య హీరోగా వచ్చిన లక్ష్య సినిమాతో కేతిక శర్మ నటించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే ఊహించని అదృష్టంగా మెగా కాంపౌండ్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన రంగరంగ వైభవంగా అనే సినిమాలో కేతిక నటించింది. ఈ సినిమాలో మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర లభించిన అందాలు ప్రదర్శించే ఛాన్స్ మాత్రం రాలేదు.

అయితే ఈ మూవీ కూడా డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ లో కేతికని పట్టుకుంచుకునేవారే లేకుండా పోయారు. అయితే ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం లక్షల్లో ఉంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ హాట్ అందాలతో విరహాన్ని భరించలేని రతీదేవిలా ఒంపులు తిరుగుతూ తీసుకున్న ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలకి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. నేను లోతుల్లోకి దూకేసాను. నాతో పాటు మీరు అందులోకి వస్తారా… అయితే ఆ లోతుల్లో ఉన్న వేగం ఎలా ఉందో మీరు నాతో చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది అంటూ పెట్టిన క్యాప్షన్ ఆమె ఫోటోల వెనుక భావాన్ని తెలియజేస్తున్నాయి. డబల్ మీనింగ్ లా ఉన్న ఈ క్యాప్షన్ ని అర్ధం చేసుకుంటే ఆమె విరహాన్ని మీరు కూడా ఆశ్వాదిస్తారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.