Begin typing your search above and press return to search.

ఈత‌కొల‌నులో ప‌సుపు స్విమ్ సూట్ లో ర‌త్తాలు ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   20 Jun 2021 3:30 AM GMT
ఈత‌కొల‌నులో ప‌సుపు స్విమ్ సూట్ లో ర‌త్తాలు ర‌చ్చ‌
X
రాయ్ ల‌క్ష్మీ నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల లాక్ డౌన్ సీజ‌న్ లో వ‌రుస ఫోటోషూట్ల‌తో చెల‌రేగిన ఈ బ్యూటీ బ‌ర్త్ డే వేడుక‌ల పేరుతో చెల‌రేగిన తీరును ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. సెకండ్ వేవ్ ప‌ర్య‌వ‌సానాల‌తో త‌న‌కు ప‌ని లేద‌న్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించ‌డంతో రాయ్ ల‌క్ష్మీపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయినా ల‌క్ష్మీ విధానం ఏమాత్రం మార‌లేదు.

తాజాగా ప‌సుపు రంగు స్విమ్ సూట్(బికినీ)లో ర‌త్తాలు ఫోజులు అగ్గి రాజేస్తున్నాయి. ఈత‌కొల‌నులో ఎల్లో అండ్ రెడ్ బికినీలో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. రాయ్ ల‌క్ష్మి లో హాట్ కంటెంట్ అంత‌కంత‌కు పెరుగుతోందంటూ ఈ ఫోటోకి యువ‌తం వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... రాయ్ లక్ష్మి ఖాతాలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం వీటన్నిటి షూటింగుల్ని పూర్తి చేసి రిలీజ్ కి తేవాల‌న్న క‌సితో ప‌ని చేయ‌నుందిట‌. ఝాన్సీ ఐపీఎస్- సిండ్రెల్లా-గ్యాంగ్ స్ట‌ర్ 2-ఆనంద భైర‌వి చిత్రాల్లో న‌టిస్తోంది.