ఇది మామూలు బికినీ కాదు.. వ్వాటే హాట్!

Tue Mar 21 2023 11:46:53 GMT+0530 (India Standard Time)

Bikini Poses From Shama Sikander

మాన్ సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శామా సికిందర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ హాట్ గా కనిపించే ఈ బాలీవుడ్ బ్యూటీ రోజుకో బికినీ ఫొటోలు వదులుతూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఫేస్ బుక్ ఇన్ స్టా ట్విట్టర్ ద్వారా రోజుకో రకమైన హాట్ ఫొటో వదులుతూ నెట్టింటిని షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ఈ రాజస్థాన్ బ్యూటీ దేశ వ్యాప్తంగా ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు.అయితే తాజాగా శామా సికిందర్... ఇన్ స్టా వేధికగా ఓ రెండు బికినీ ఫొటోలను వదిలింది. బీచ్ ఒడ్డున బికినీలో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫొటోల్లో ఎద ఎత్తులతో పాటు నడుము తొడల అందాలను చూపిస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది.

థిక్ ఆరెంజ్ కలర్ వెల్వెట్ బికినీ వేసుకొని పైనుంచి కింది వరకు అందాలన్నీ చూపిస్తోంది. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని అందాలన్నీ కనిపించేలా హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెట్లు చేస్తున్నారు.

ఫొటోలు షేర్ చేసిన గంటలోపే 20 వేల లైకులు 4 వందల కామెంట్లు వచ్చాయి. ఇసుక తిన్నెలతో మిల మిలా మెరుస్తున్న మేను మొత్తాన్ని అందరికీ చూపిస్తున్న ఈ హాట్ బ్యూటీ కోసం ఏం చేసినా తక్కువే అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

నీ వయసు పెరుగుతన్నా హాట్ నెస్ మాత్రం ఏమాత్రం తగ్గల్లేదంటూ చెప్పుకొస్తున్నారు. నీ అందాలను తట్టుకోలేక పోతున్నామని కొందరు వావ్ హాట్ బ్యూటీ అంటూ మరికొందరు కామెంట్ల రూపంలో తమ మనసులోని భావాలను వెల్లడిస్తున్నారు. శామా సికిందర్ కు కేవలం ఒక్క ఇన్ స్టాలోనే 3.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు శామా సికిందర్ 4390 పోస్టులను షేర్ చేసింది.

నాలుగు పదుల వయసులోనే శామా 20 ఏళ్ల వయసు పిల్లలా కనిపస్తూ.. అందాల విందు చేస్తోంది. ఆమె ఫొటోలు షేర్ చేసిన ప్రతీసారి ఐ లవ్ యూ నీ అందాన్ని తట్టుకోలేకపోతున్నా... నువ్వు మమ్మల్ని ఇలాగే హీటెక్కించాలంటూ నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శామా రోజుకో రకమైన బికినీ వేసుకొని.. ఫొటోలను షేర్ చేస్తూ యువతను తెగ అలరిస్తోంది. సినిమాల్లో కంటే కూడా నెట్టింట్లోనే తెగ సందడి చేస్తోందీ బాలీవుడ్ హాటీ బ్యూటీ. బికినీ అంటే శామా.. శామా అంటే బికినీ అనే రేంజ్ లో రచ్చ చేస్తుంది మరీ ఈ హాట్ బ్యూటీ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.