ఫొటోటాక్ : ఎల్లో ఎల్లో సూపర్ హాట్ ఫెల్లో

Thu Nov 25 2021 11:50:20 GMT+0530 (IST)

Bhumi Pednekar stuns People in Yellow Dress

హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ముద్దుగుమ్మ భూమి పడ్నేకర్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫొటో షూట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఈ అమ్మడు ఎల్లో డ్రస్ లో హాట్ షో తో ఈ ఫొటోలను షేర్ చేసింది. క్లీ వేజ్ షో తో పాటు నడుము నాభి అందాలను ప్రదర్శిస్తూ ఈ అమ్మడి రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని హాట్ రొమాంటిక్ పాత్రలను చేయడం కోసం ఇలాంటి ఫొటో షూట్ లను ఈ అమ్మడు ఇస్తున్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గత ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా ఒక్క సినిమా ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోయింది. అయితే వచ్చే ఏడాదిలో మళ్లీ ఈమె నటించిన సినిమా లు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అయిదు సినిమాలు ఈమె నటించగా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. సినిమాలు మాత్రమే కాకుండా ఈ అమ్మడు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

బద్దాయి దో.. గోవింద్ నామ్ మేరా.. రక్షా బంధన్ సినిమాలు వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల రాబోతున్నాయి. ఈ ఏడాదిలో ఫిల్మ్ ఫేర్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోతో సినిమా చేస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ మొదలు అవ్వబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమాల తర్వాత మరింతగా ఫేమస్ గా ఈ అమ్మడు మారడం ఖాయం అంటున్నారు.