అషు రెడ్డి.. ఇంతకంటే హీట్టెక్కించే లుక్ ఉంటుందా?

Wed Feb 08 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Ashu reddy latest pic

అషురెడ్డి సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ వరుస ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఆమె గ్లామరస్ ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంటాయి. ఎందుకంటే ఈ భామ ట్రెండీ వేర్ లో హాట్ క్లీవేజ్ షో చేస్తుంటుంది. ముఖ్యంగా ఎద అందాలతో రెచ్చగొడుతుంటే కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది. అసలీ ముద్దుగుమ్మ మొదట జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ తో టీవీ ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకున్న అషురెడ్డి.. హౌజ్ నుంచి బయటికి వచ్చాకా తనదైన శైలిలో సోషల్ మీడియాలో సందడి చేస్తూ వచ్చింది. రీల్స్ మూవీ ప్రమోషన్స్ పలు రకాల బ్రాండ్స్ ను ప్రమోట్ చేసుకుంటూ తన క్రేజ్ పెంచుకుంది. అలా బుల్లితెరపై సందడి చేస్తున్న అషురెడ్డి ఇటు వెండితెరపైనా మెరవాలని గట్టిగానే ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే గ్లామర్ ఆరబోత పై బాగా ఆధారపడింది.


అలా బోల్డ్ డ్రెస్ లు వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి మరింత హాట్ గా మారిపోయింది. ముఖ్యంగా వర్మతో సెక్స్ గురించి మాట్లాడి ఫుల్ ఫేమస్ అయింది. సెకండ్ ఇంటర్వ్యూ అయితే అరాచకానికి పరాకాష్టలా ఉంది. అషురెడ్డి థైస్ చూస్తూ నేలపై కూర్చున్న వర్మ ఆమె పాదంపై ముద్దు పెట్టడం... కాలి వేళ్ళు నోట్లో పెట్టుకోవడం చేశాడు. ఆమెను ఓ శృంగార దేవతగా అభివర్ణించాడు. ఈ వీడియోతో అషూ రెడ్డి పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ బ్యూటీ.. హీరోయిన్ అవకాశం కోసం దేనికైనా రెడీ అంటూ నేటిజన్లు ట్రోల్ చేశారు. అలా అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతోంది అని సోషల్ మీడియాలో పేరు తెచ్చుకుంది అషు రెడ్డి.

మొత్తంగా ఈ భామ సోషల్ మీడియా లో క్లియర్ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు మెంటల్ ఎక్కిస్తోంది. ఎద అందాలను నిరభ్యంతరంగా చూపిస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తోంది. లోదుస్తులు ధరించకుండా అసలైన అందాలను చూపిస్తుంది.

ఎద ఎత్తులు జారుతున్నా పట్టనట్టుగా ఫొటోలకు ఘాటుగా పోజులిస్తుంది. ఇక ఆ అందాల పుణ్యమా అంటూ ఈ అమ్మడికి సినిమా ఛాన్సులు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో అమ్మడి పంట పండింది. చిన్న చిన్న పాత్రలతో పాటు హీరోయిన్ గాను సినిమాలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ భామ వెండితెర పై సెటిల్ అవుతుందో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.