అషు రెడ్డి… మళ్ళీ స్టన్ అయ్యేలా చేసిందిగా..

Sun Mar 26 2023 19:12:10 GMT+0530 (India Standard Time)

Ashu Reddy Photo Talk

ఈ మధ్యకాలంలో నార్త్ ఇండియన్ భామలకు ఏమాత్రం తీసుకోకుండా తెలుగు అమ్మాయిలు కూడా అందాల ప్రదర్శనలో హద్దులు దాటేస్తున్నారు. గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా తర్వాత ఇంస్టాగ్రామ్ లో అందాల భామలకు ఫాలోవర్స్ లక్షల్లో వస్తున్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న బ్యూటీస్ కి ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచి ఆదాయం కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే మినిమమ్ సెలబ్రిటీ ఫ్రేమ్ వస్తే సోషల్ మీడియాలో మరింత మందికి చేరువ అవ్వడానికి హాట్ ఫోటోషూట్లతో అందాల భామలు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ తెచ్చుకుని తర్వాత సెలబ్రిటీ ఫేమ్ తెచ్చుకున్న భామలు సైతం తమదైన శైలిలో గ్లామర్ గర్ల్స్ గా హీట్ పుట్టిస్తున్నారు.

అలా సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత అనే బ్రాండ్ తో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ ఆషు రెడ్డి. షార్ట్ వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అయిన ఈ బ్యూటీ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చి సెలబ్రిటీ ఫ్రేమ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దృష్టిలో పడి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయింది.

ఆర్జీవీతో ఆషు రెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో ఆషు రెడ్డి అందాల ప్రదర్శన ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పాలి. తాజాగా లాంగ్ ఫ్రాగ్ లో థైస్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది. అదే సమయంలో ఎద అందాలు తనివి తీర ఆస్వాదించమని చూపించేస్తుంది.

రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో సెగలు రేపే ఫోటోలని ఆషు రెడ్డి షేర్ చేస్తూ కుర్రాళ్ళ మనసు దోచేస్తుంది. ఇక వీటికి లక్షల్లో లైక్స్ వస్తూ ఉండటంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోతున్నాయి.

హీరోయిన్ గా పరిచయం కావడం కోసం ఆషు రెడ్డి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలో ఇలా గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది అనే మాట వినిపిస్తుంది.             


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.