Begin typing your search above and press return to search.
పబ్ లో గాళ్ తో ఆర్యన్ ఖాన్!
By: Tupaki Desk | 27 March 2023 7:00 PMషారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నటుడిగా కంటే ముందుగా డైరెక్టర్ గా లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో పెద్ద ఫిల్మ్ మేకర్ కావాలన్నది ఆర్యన్ డ్రీమ్. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని నటుడిగా ఎంట్రీ ఇస్తాడని ఆశించిన అభిమానులకు ఇదొక పెద్ద ట్విస్ట్. మరి అభిమానుల కోరికమేరకైనా నటుడిగా ఆలోచిస్తాడా? అన్నది చూడాలి.
ఇక ఆర్యన్ పేరు బాలీవుడ్ కి ఎంట్రీకి ముందే ఎఫైర్ల విషయంలో మారుమ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య తనకన్నా ఐదేళ్లు పెద్దదైనా నోరా ఫటేహీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇద్దరు దుబాయ్ లో షికార్లు చేస్తోన్న కొన్ని ఫోటోలు నెట్టింట సచంలనం సృష్టించాయి.
అటుపై సోదరి సుహానా ఖాన్ ఇచ్చిన డిన్నర్ పార్టీలోనూ నోరా కనిపించింది. దీంతో ఇద్దరి రిలేషన్ షిప్ పై మరింత ఆసక్తి సంతచరించుకుంది.
స్నేహాన్ని మించిన బంధం కొనసాగుతుందంటూ బాలీవుడ్ మీడియా మరోసారి కోడైకూసింది. అర్జున్ కపూర్ తరహాలో ఆర్యన్ ఖాన్ కూడా ముదురు భామల వెంట పడుతున్నాడంటూ నెటి జనులు కామెంట్లు అంతే ఆసక్తికరం.
తాజాగా పబ్ లో ఓ గాళ్ ఆర్యన్ చిందులేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ఓ అమ్మాయితో పబ్ లో సన్నిహితంగా ఉన్న ఓ ఫోటో వైరల్ అవుతుంది.
లోదుస్తుల్లో గాళ్.. ఆ గాళ్ చేతిలో వైన్ గ్లాస్ కనిపిస్తున్నాయి. పక్కనే ఆర్యన్ ఖాన్ ఆమెకి దగ్గరగా ఉన్నాడు. ఈఫోటోని ఉద్దేశించి ఆర్యన్ ఖాన్ కూడా తండ్రి లాగే స్ర్తీ పురుషుడు అంటూ ఓ కామెంట్ వైరల్ అవుతుంది.
ఇంకా ఇన్ స్టాలో మరిన్ని రసిక కామెంట్లు అంతే ఆసక్తికరం. ప్రస్తుతం ఈ ఫోటో బాలీవుడ్ సహా అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ కొత్త గాళ్ ప్రెండ్ ఎవరు? ఆర్యన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ రకమైన ప్రచారం విషయంలో ఇంత వరకూ ఆర్యన్ ఎక్కడా స్పందించలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.