టూ పీస్ బికినీలో అప్సర రాణి.. మైండ్ బద్దల్

Mon Jan 30 2023 18:30:24 GMT+0530 (India Standard Time)

Apsara Rani latest pic

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన అందమైన భామల్లో అప్సర రాణి కూడా ఒకరు. థ్రిల్లర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ మూవీలో చేసిన గ్లామర్ షో కన్నా ఆ చిత్ర ప్రమోషన్ల కోసం ఈమె చేసిన ఫోటో షూటే అపట్లో ఎక్కువ వైరల్ అయ్యింది. బాడీలో హీట్ పెంచే హాట్ బ్యూటీగా యూత్ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆర్జీవీతో బోల్డ్ చాటింగ్లు చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్గా నిలుస్తూ ఉండేది.అనంతరం ఐటెం సాంగ్స్తో టాలీవుడ్లో మరింత క్రేజ్ తెచ్చుకుంది. క్రాక్ సినిమాలో భూమ్ బద్దలు సీటీమార్ లో పెప్సీ ఆంటీ అంటూ కురాళ్ల గుండెల్లో కొలువై కూర్చుంది. అందాల ప్రదర్శనకి ఏ మాత్రం అడ్డుచెప్పని ఈ హాట్ బాంబ్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. సూపర్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ నెటిజన్లను ఊరిస్తూ ఉంటుంది. యూత్ను ఫుల్గా కవ్విస్తుంది. ఈ భామ ఒక్క పోస్ట్ చేసిందంటే హీట్ పెరగాల్సిందే. లైక్లు కామెంట్స్తో సోషల్ మీడియాలో రచ్చ జరగాల్సిందే.

 తాజాగా మరో కొత్త ఫొటోషూట్ ను పోస్ట్ చేసింది. ఇందులో టూ పీస్ బికినీ తో మరోసారి తన ఓపెన్ బాంబ్ అందాల్ని చూపించింది. తన ఒంపు సొంపుల సోయగాల్ని చూపిస్తూ ఫుల్ టెంప్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు.. నువ్వు నా రాత్రిని స్వర్గాన్ని చేశావ్ హాట్ బేబీ సూపర్ అంటూ హాట్ ఎమోజీలతో రచ్చ చేస్తున్నారు.

ఇక అప్సర రాణి కెరీర్ విషయానికొస్తే ... 2019లో వచ్చిన 4 లెటర్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అప్సర రాణి అసలు పేరు అంకిత మహారాణా. అయితే రామ్గోపాల్ ఆమె పేరు మార్చి అప్సరరాణిగా మరోసారి ఇంట్రడ్యూస్ చేశాడు. థ్రిల్లర్ సినిమాలో ఆమె అందాలతో స్క్రీన్ను నింపేసిన అతడు.. ఆ తర్వాత డేంజరస్ డీ కంపెనీ సినిమాల్లోనూ అవకాశాలు ఇచ్చి ఆమెను మరింత పాపులర్ చేశాడు. అయినా ఈ భామకి అంతగా అవకాశాలు రాలేదు. ఐటెం సాంగ్స్ ఆఫర్స్ బాగా వస్తున్నాయి. రీసెంట్గా హంట్ సినిమాతో అలరించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.