బికినీలో సెగలు రేపుతున్న అప్సరరాణి

Tue Jan 24 2023 11:09:50 GMT+0530 (India Standard Time)

Apsara Rani is exciting with hot photos

అప్సరరాణి ఈ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో వినని వారంటే ఎవరు ఉండరేమో. ఆర్జీవీ ఆవిష్కరించిన ఈ అందాల బొమ్మ ప్రస్తుతం ఓ వైపు ఆర్జీవీ తెరకెక్కించే బిగ్రేడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలతో ఐటెం సాంగ్స్ తో మంచి ఊపు మీద ఉంది. క్రాక్ లో ఆమె చేసిన ఐటెం సాంగ్ కి మంచి హైప్ వచ్చింది. దీంతో అప్పటి నుంచి టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ గా మారిపోయింది.ఒరిస్సాకి చెందిన ఈ ముద్దుగుమ్మ 4 లెటర్స్ అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఉల్లాల ఉల్లాల అంటూ వచ్చిన బిగ్రేడ్ మూవీలో నటించింది. ఆ సినిమాలో ఆమె బికినీ అందాలతో రెచ్చిపోయింది.

ఇక ఆ సినిమాలో అప్సరరాణి అందానికి ఫిదా అయిపోయిన ఆర్జీవీ వెంటనే తన కంపెనీలోకి పిలిచి థ్రిల్లర్ అనే షార్ట్ ఫిల్మ్ చేసాడు. అందులో ఆమెని ఏ రేంజ్ లో వాడాలో ఆ రేంజ్ లో వాడేసాడు. ఆర్జీవీ దృష్టిలో పడటంతో పాటు తనకున్న పరిచయాలతో ఆమెకి ఐటెం సాంగ్స్ వచ్చేలా చేసాడు. క్రాక్ తర్వాత సిటీమార్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ తో అప్సర ఆదరగోట్టింది.

ప్రస్తుతం సుదీర్ బాబు హంట్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేస్తుంది. మరో వైపు ఆర్జీవీ లెస్బియన్ స్టొరీతో తెరకెక్కించిన డేంజరస్ అనే సినిమాలో అప్సర రాణి నటించింది. ఈ మూవీలో అప్సరకి జోడీగా నైనా గంగూలీ నటించింది.

ఈ ఇద్దరి భాములు తెరపై చేసే రొమాన్స్ ఒక రేంజ్ లో ఉందని చెప్పాలి. అయితే ఈ సినిమాకి సెన్సార్ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆర్జీవీ పలుమార్లు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన కూడా వాయిదా పడుతూ వచ్చింది ఫైనల్ గా గత ఏడాది రిలీజ్ అయ్యింది.

అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ఎవరికి తెలియలేదు. ఇదిలా ఉంటే అప్సర రాణి సినిమాలలో ఏ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తుందో అదే రేంజ్ లో బయట కూడా హాట్ హాట్ ఫోటోలతో రెచ్చిపోతూ ఉంటుంది.

సెమీ న్యూడ్ ఫోటోలని కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ కుర్రకారుకి సెగలు రాజేస్తుంది. తాజాగా ఈ అమ్మడు కొండల నడుమ జలకన్యలా పాలుగారుతున్న దేహంతో బికినీ సూట్ లో మెరిసిపోతుంది. ఒళ్ళు విరుచుకుంటూ బికినీ ధరించి ఆమె నిలబడిన విధానం ఎవరిని కుదురుగా ఉండనీయడం లేదని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.