అందాలతో వణికిస్తున్న యాంకర్ వర్షిణీ

Thu Jan 26 2023 14:00:01 GMT+0530 (India Standard Time)

Anchor Varshini is trembling with beauty

తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలంగా హాట్ యాంకర్స్  హవా నడుస్తుంది. యాంకర్ అనసూయ జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తెరంగేట్రం చేయడమే కాకుండా. కంప్లీట్ డిఫరెంట్ అప్రోచ్ తో బుల్లితెరపై సందడి చేసింది. అంత వరకు ట్రెడిషనల్ లుక్ లో సుమ ఝాన్సీ ఉదయబాబు లాంటి యాంకర్స్ ని చూసిన తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి గ్లామర్ కలర్ ని అనసూయ పరిచయం చేసింది. ఆమె అందాలతో బుల్లితెరపై మంచి హైప్ ని సొంతం చేసుకుంది. యూత్ ఆడియన్స్ ని బుల్లితెర వైపు ఎట్రాక్ట్ చేయడంలో అనసూయ తన గ్లామర్ తో సక్సెస్ అయ్యింది.ఆమె తర్వాత యాంకర్ రష్మి కూడా మరింతగా గ్లామర్ విషయంలో డోర్స్ ఓపెన్ చేసి బుల్లితెరపై అడుగుపెట్టింది. ఆమె కి కూడా కావాల్సినంత ఇమేజ్ వచ్చింది. ఆ గ్లామర్ హైప్ తో రష్మి ఏకంగా హీరోయిన్ గా అవకాశాలు సొంతం చేసుకుంది.

ఇక యాంకర్ అనసూయ కూడా స్టార్ నటిగా మారిపోయింది. ఇక వీరి తర్వాత గ్లామర్ యాంకర్స్ బుల్లితెరపై ఎక్కువ అయ్యారు. అలాంటి వారిలో యాంకర్ వర్షిణీ ఒకరు. ఈ అమ్మడు తమిళ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన కూడా తెలుగు మీద పట్టు సంపాదించి యాంకర్ గా అడుగుపెట్టింది.

నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన వర్షిణీ తరువాత డాన్స్ షోతో యాంకర్ గా మారింది. తరువాత స్టార్ మాలో కామెడీ షోతో కావాల్సినంత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా అడపాదడపా యాంకర్ గా స్పెషల్ షోలు చేస్తుంది.

ఈ అమ్మడు బుల్లితెరపై చూపించే అందాలకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలతో కూడా వర్షిణీ సందడి చేస్తుంది.

గతంలో స్విమ్ షూట్ లో అందాలని ఆరబోస్తూ అందరికి షాక్ ఇచ్చింది. ఇక మళ్ళీ బుల్లితెరపై బిజీ అవుతున్న వర్షిణీ తాజాగా బ్లాక్ డ్రెస్ తో ఎద అందాలని ఆరబోస్తూ కుర్రకారుకి చెమటలు పట్టే ఫోజులతో సందడి చేస్తూ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. వర్షిణీ అందాల జాతర మీరు కూడా ఆశ్వాదించాలంటే కచ్చితంగా ఆ ఫోటోలని చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.