Begin typing your search above and press return to search.
అనసూయ బికినీ కి పెద్దగా మైలేజ్ రాలేదా?
By: Tupaki Desk | 6 Jun 2023 11:41 AMటీవీ యాంకర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి.. ఆరంభంలోనే బుల్లితెరపైనే సందడి చేసి.. దాదాపు ఐదారేళ్లుగా సినిమా నటిగానే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ సాగిపోతోంది టాలెంటెడ్ లేడీ అనసూయ భరద్వాజ్. అంతేకాదు, ఏక కాలంలోనే వరుస పెట్టి మూవీల మీద మూవీలు చేస్తూ ఓ రేంజ్‌లో సత్తా చాటుతోంది. ఫలితంగా ఏమాత్రం తీరిక లేకుండానే ఫుల్ బిజీగా గడుపుతోంది.
గతంలో కంటే ఈ మధ్య కాలంలో అనసూయ భరద్వాజ్ మరింత బోల్డుగా వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ భామ యమ హడావిడి చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తన అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ బికినీ ట్రీట్‌తో మాయ చేసింది.
వరుస షెడ్యూళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న అనసూయ భరద్వాజ్.. తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భర్త సుశాంక్ భరద్వాజ్‌తో కలిసి బ్యాంకాక్ టూర్‌కు వెళ్లింది. అక్కడ పెళ్లిరోజును ఈ అమ్మడు బీచ్‌లో జరుపుకుంది. ఈ సందర్భంగా వైట్ కలర్ టూ పీస్ బికినీలో అనసూయ కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. తద్వారా అందాలను ఆరబోసేసింది.
హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా వదిలిన బికినీ ఫొటోలు ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా అనసూయ షేర్ చేసిన ఈ బికినీ ఫొటోలకు ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. పైగా కొందరు భిన్నమైన కామెంట్స్ చేశారు.
వాస్తవానికి అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆమె తాజాగా షేర్ చేసిన బికినీ ఫొటోలకు అభిమానుల నుంచి కూడా మంచి స్పందన రాలేనట్లుగా అర్థం అవుతుంది. ఈ కారణంగానే ఈ ఫొటోలు, వీడియోలు అంతగా వైరల్ కాలేదు. దీంతో అనసూయ భరద్వాజ్ బికినీకి పెద్దగా మైలేజ్ రాలేదని అందరూ చర్చించుకుంటున్నారు.