Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : క్యూట్‌ బ్యూటీ మతి పోగొట్టే అందం

By:  Tupaki Desk   |   27 Jun 2022 12:30 AM GMT
ఫోటోటాక్ : క్యూట్‌ బ్యూటీ మతి పోగొట్టే అందం
X
లైగర్‌ సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్యూట్ బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే అందాల ఆరబోత విషయంలో మొహమాటం లేకుండా వ్యవహరిస్తుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా చేసిన సినిమాలు కొన్ని అయినా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా పొందిన పాపులారిటీ చాలా ఎక్కువే.

హీరోయిన్‌ గా బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే లైగర్ సినిమా తో రాబోతున్న నేపథ్యంలో కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల జాతర చేసింది.

అనన్య పాండే ఎల్లో డ్రస్ లో అందంతో ఆకట్టుకుంది. నడుము అందంతో పాటు థైస్ ను ఎక్స్ పోజ్ చేసి కైపు ఎక్కించే విధంగా ఫోజ్ ఇచ్చి వావ్‌ అనిపించింది. అందాల అనన్య పాండే ఈ ఫోటోల మరీ సన్నగా నాజూకుగా కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

బాలీవుడ్‌ లో అందాల ఆరబోతతో పాటు నటన మరియు డాన్స్ ల్లో కూడా ప్రావీణ్యం ఉన్న వారికి మంచి అవకాశాలు ఉంటాయి. అనన్య పాండే నటిగా ఇప్పటికే మంచి పేరును దక్కించుకుంది. కనుక త్వరలోనే ఈ అమ్మడు బాలీవుడ్‌ టాప్ స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరిపోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.