ఆమె అందాల వలకు చిక్కని మగాడెవరు?

Fri Jan 14 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Aisha Sharma On Instagram

ఆమె అందాల వలకు ఎంత పెద్ద చేప అయినా చిక్కాల్సిందే. నెట్ లో విలవిలలాడాల్సిందే. కంటి చూపుతోనే కీలు బొమ్మలా ఆడించేస్తుంది. అలా ఒక్క ఫోజిచ్చిందంటే మతి చెడి మంచమెక్కాల్సిందే. ఇటీవలి కాలంలో అంతగా చెలరేగిపోతోంది ఈ బ్యూటీ. తన సోదరి నేహాశర్మ కంటే చాలా ఆలస్యంగా ఇండస్ట్రీలోకి వచ్చినా ఈ బ్యూటీ వేడెక్కించే స్టింట్ ప్రముఖంగా చర్చకు వస్తోంది. ఐషా శర్మ హాట్ ఫోటోషూట్లు వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నాయి.తాజాగా ఐషా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలాన్ని సునామీలా చుట్టేస్తోంది. యూత్ ఈ ఫోటోగ్రాఫ్ ని వైరల్ గా షేర్ చేస్తున్నారు. హిట్ లు లైక్ లతో మోతెక్కిపోతోంది. అంతగా ఈ ఫోటోగ్రాఫ్ లో ఏం ఉంది? అంటే అది ఫోటోని వీక్షించిన వారే చెప్పాలి. కర్లీ హెయిర్.. టోన్డ్ లెగ్స్ .. థై అందాలతో ఐషా ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది.

మునుపటి కంటే హాట్ నెస్ ని ఎలివేట్ చేస్తోంది ఈ కొత్త రూపం. స్వతహాగానే అథ్లెట్ కం సైక్లిస్ట్ కాబట్టి శర్మా గాళ్ నిగనిగల నిగారింపు మరింతగా మెరిసిపోతోంది. ఇంత దోరగా అందాల్ని వేయిస్తోంది ఎవరీ సుందరి? అంటూ కొందరు కామెంట్ చేయగా..ఆమె అందాల వలకు చిక్కని మగాడెవరు? అంటూ మరికొందరు వేడెక్కిపోతున్నారు. సత్యమేవ జయతే2 లాంటి క్లాసిక్ తర్వాత శర్మా గాళ్ మరో క్రేజీ అవకాశం కోసం వేచి చూస్తోంది. వెబ్ సిరీస్ లలోనూ నటించనుందని సమాచారం. మరోవైపు సోదరితో కలిసి వరుస ప్రకటనల్లో నటిస్తోంది. వాటిని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ ఆర్జిస్తోంది.