Begin typing your search above and press return to search.

క్లోజప్‌ లో లెజెండ్ బ్యూటీ అందాలు చూపు తిప్పుకోనివ్వడం లేదు

By:  Tupaki Desk   |   27 May 2023 5:00 AM GMT
క్లోజప్‌ లో లెజెండ్ బ్యూటీ అందాలు చూపు తిప్పుకోనివ్వడం లేదు
X
రెయిన్‌ బో అనే తెలుగు సినిమా తో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్‌. ఈ అమ్మడు తెలుగు లో బాలకృష్ణకు జోడీగా లెజెండ్‌ చిత్రంలో నటించి సూపర్‌ హిట్ ను దక్కించుకుంది. ఆ తర్వాత కూడా పలు తెలుగు సినిమాల్లో నటించి సక్సెస్ లను దక్కించుకుంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో స్టార్‌ స్టేటస్ దక్కలేదు.

హీరోయిన్‌ గా సోనాల్‌ చౌహాన్‌ పదిహేను సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. సాధారణంగా ఇన్నాళ్లు కెరీర్‌ లో స్టార్ హీరోయిన్స్ మాత్రమే కొనసాగగలరు. కానీ ఈ అమ్మడు అందాల ఆరబోత తో పాటు వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ ను చేసుకుంటూ ఉండటం వల్ల కెరీర్ కంటిన్యూ అవుతోంది.

రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్స్ వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ క్లీ వేజ్ షో చేసిన ఫోటో షూట్‌ ను షేర్ చేయడం జరిగింది. క్లోజప్‌ లో సోనాల్‌ చౌహాన్‌ యొక్క అందాలను చూస్తూ ఉంటే చూపు తిప్పుకోవడం కూడా సాధ్యం అవ్వడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

వయసు పెరిగిన కొద్ది మరింత అందంగా కనిపిస్తున్న ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే ముందు ముందు మళ్లీ హీరోయిన్‌ గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి.