పిక్ టాక్ : ఊపిరి కూడా పీల్చుకోనివ్వని అందాల దాడి

Fri Mar 17 2023 06:00:01 GMT+0530 (India Standard Time)

Actress Shriya Saran latest pic

అందాల శ్రియ శరన్ వరుస ఫొటో షూట్స్ తో అభిమానులకు పిచెక్కిస్తోంది. ఇటీవల చీర కట్టులో నడుము నాభి అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో చేసింది. ఆ తర్వాత వెంటనే మోడ్రన్ డ్రస్ లో క్లీ వేజ్ తో మతి పోగొట్టింది. వెంటనే ఇలా మరోసారి చీర కట్టులో అందాల ఆరబోతతో మతి పోగొట్టేలా ఫొటో లు షేర్ చేసింది.చీర కట్టులో చేతులు అలా పైకి లేపి నడుము అందాన్ని చూపిస్తూ క్లీ వేజ్ షో చేసిన శ్రియ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నడుము కనిపించి కనిపించకుండా మతి పోగొట్టింది. క్లీ వేజ్ షో విషయంలో శ్రియ శరణ్ ను మించిన ముద్దుగుమ్మలు మరెవ్వరూ లేరు అంటూ ఈ ఫొటోలతో మరోసారి నిరూపితం అయ్యిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అందాల శ్రియ శరణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అయినా కూడా ఇప్పటికి అందాల విషయంలో టాప్ హీరోయిన్స్ స్థాయిలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా కూడా ఇంకా పలు సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది.

శ్రియ శరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా కనిపించిన విషయం తెల్సిందే. ఇంకా బాలీవుడ్ సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తూనే ఉంది. పెళ్లి అయ్యి బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా శ్రియ శరణ్ అందాల విందు చేస్తూనే ఉంది. మరో దశాబ్ద కాలం పాటు శ్రియ అందాల జాతర కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.