తరగని సొగసులతో శ్రియ శరన్ చంపేసిందిగా..

Sun Feb 05 2023 12:22:58 GMT+0530 (India Standard Time)

Actress Shriya Saran latest pic

స్టార్ హీరోయిన్ సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ శ్రియ శరన్. ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరితో జత కట్టింది. ఇక ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది. ఇక ఈ అమ్మడు పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అయ్యింది. ఇక శ్రియకి ఒక పాప కూడా ఉంది. కూతురుకి రాధ అని ఈ అమ్మడు పేరు పెట్టింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు నటిగా కెరియర్ ని కొనగాగిస్తూనే ఉంది. గత ఏడాది దృశ్యం 2తో హిందీలో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో చివరిగా తెలుగులో నటించింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు వయస్సు మళ్ళిన గ్లామర్ విషయంలో అంతే అందంతో కుర్రాళ్ళని మెస్మరైజ్ చేస్తుంది. హాట్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో శ్రియ యాక్టివ్ గా ఉంటుంది. ఇక రెగ్యులర్ గా తనకి సంబందించిన ఫోటోలతో పాటు విశేషాలు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఉపేంద్ర కబ్జా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో శ్రియ శరన్ పాల్గొంది.  

ఈ ఈవెంట్ కోసం ఆమె చీరకట్టులో దర్శనం ఇచ్చింది. అయితే ఆ చీరలో కూడా ఎద అందాలని పూర్తిగా ఆరబోస్తూ హాట్ లుక్స్ తో రెచ్చిపోయింది. అక్కడికి వచ్చిన ప్రేక్షకులకి తన అందంతో వినోదాన్ని అందించింది. ఇక ఈ ఫోటోలని అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. శ్రియ శారీలో హాట్ ఫోటోలు చూసిన వారు ఇప్పటికి కూడా ఆమెలో అంతే బిగువైన పరువాలు ఉన్నాయని కామెంట్స్ చేయడం విశేషం.

అలాగే వయస్సు పెరుగుతున్న కొద్ది శ్రియ అందం కూడా రెట్టింపు అయిపోతుందని పోస్టులు పెడుతున్నారు. శ్రియ చక్కని చీరకట్టులో ఓ వైపు సంప్రదాయాన్ని పాటిస్తూనే మరో వైపు ఎద అందాలు చూపిస్తూ తనలోని ఇంకా హాట్ నెస్ ఉందని ఈ ఫోటోల ద్వారా దర్శకులకి కూడా సిగ్నల్ ఇస్తుందని చెప్పొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.