జాకెట్ తీసేసి రాసి ఖన్నా రచ్చ

Mon Feb 06 2023 18:16:55 GMT+0530 (India Standard Time)

Actress Raashii Khanna latest pic

రాశి ఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాగ శౌర్య ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో రాసి ఖన్నా... కుర్ర కారు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.



తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ భామ. తమిళ్ లో  కూడా బాగానే క్లిక్ అయిందనే చెప్పాలి. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వరుస ఫ్లాపులు పడటంతో రాశి ఖన్నా గ్రాఫ్ క్రమంగా డౌన్ అయిందనే చెప్పాలి. ఇక కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్తుంది అనుకుంటున్న సమయంలో కార్తి తో చేసిన `సర్దార్` మూవీతో హిట్ కొట్టింది ఈ భామ. కార్తి సరసన చేసి  మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది ఈ భామ.

ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో ఓ బాలీవుడ్ మూవీ ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న `యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ కు కూడా ఆమె సైన్ చేసినట్లు తెలుస్తుంది. తెలుగు లో మాత్రం అంతగా సినిమా ఛాన్స్ లు లేవు. ఇక అందాల ఆరబోత కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

అలాగే రాశి ఖన్నా నటించిన వెబ్ సిరీస్ ఫార్జి ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశి.. తరచూ స్టన్నింగ్ ఫోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో మంటలు పెడుతుంటుంది. తాజాగా కూడా ట్రెండీ అవుట్ ఫిట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. లెదర్ జాకెట్ ను తీసేస్తూ టెంప్టింగ్ ఫోటోలకు ఫోజులిచ్చింది. రాశి కన్నా అందాల జాతరకు కుర్రకారు గుండెల్లో మంటలు అంటుకున్నాయి . ప్రస్తుతం రాశి కన్నా తాజా పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సూపర్ గా ఉన్నవ్ అంటూ... కామెంట్స్ పెడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.