Begin typing your search above and press return to search.

అందాల 'కంచె' ఎత్తివేసిన ముద్దుగుమ్

By:  Tupaki Desk   |   30 Nov 2022 2:30 AM GMT
అందాల కంచె ఎత్తివేసిన ముద్దుగుమ్
X
కంచె సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. హీరోయిన్‌ గా ఈ అమ్మడు మొదటి సినిమా తోనే మంచి మార్కులు దక్కించుకుంది. కమర్షియల్‌ గా సక్సెస్ అయినా కాకున్నా కూడా మంచి మార్కులు అయితే దక్కాయి కనుక ముందు ముందు ఈమెకు టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు వస్తాయని అంతా భావించారు. కానీ నిరాశే మిగిలింది.

చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా ఈ అమ్మడికి మంచి పేరు వచ్చింది.. అందుకు కారణం ఈ అమ్మడి యొక్క అందం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందంతో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం. ఆ అందాన్ని చాలా పద్ధతిగా ఎలా చూపిస్తే నచ్చుతుందో అలా చూపించే ప్రయత్నం చేసింది. అందుకే ఈ అమ్మడి యొక్క అందం కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ యొక్క అందాల ఆరబోత రెగ్యులర్‌ గా ఉంటూనే ఉంది. ఈసారి మరింత అందంగా ప్రగ్యా కనిపిస్తుంది. అందాల ఆరబోత విషయంలో ప్రగ్యా కంచె ఎత్తి వేసిందా అన్నట్లుగా ఈ ఫొటోలు ఉన్నాయి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందాల ఆరబోతతో ప్రగ్యా జైస్వాల్‌ స్టార్‌ హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా నిలుస్తుంది.

తాజాగా ఈ ఫొటో షూట్‌ లో ప్రగ్యా క్లీ వేజ్ షో తో పాటు నడుము అందాన్ని చూపిస్తూ థైస్ ను ఎక్స్ పోజ్‌ చేసింది. అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ ని ఇలా చూస్తూ ఉంటే చూపు తిప్పాలి అనిపించడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో మరోసారి ప్రగ్యా జైస్వాల్‌ యొక్క అందాల ఆరబోత ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.