హీటెక్కిస్తోన్న హీనాఖాన్ హాట్ బికినీ!

Sat Sep 24 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

Actress Hinakhan Photo Talk

బాలీవుడ్ బ్యూటీ హీనాఖాన్ టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఇన్ స్టా వేదికగా చెలరేగిందంటే?  కుర్రాళ్లలో కాకలు పుట్టాల్సిందే. అందాల ఆరబోతతో పాటు డిజైనర్ ఎంపికల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుతుంది. ఆ మధ్య కేన్స్ ఫిలిం పెస్టివల్స్ లో ఫ్యాషన్ ప్రియుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో?  తెలిసిందే.తనదైన గ్లామర్ అప్పీరియన్స్ తో సమ్ థింగ్  స్పెషల్ గా ఫోకస్ అయింది. కేన్స్ కే  వన్నె తీసుకొచ్చిందంటూ నెటి జనులకే కితాబులు అందుకుంది. తాజాగా అమ్మడు  మరోసారి బికినీ అందాలతో బీచ్ ఒడ్డున ఓ రేంజ్ లో అగ్గిరాజేస్తుంది. ఇదిగో ఇక్కడిలా వైట్ కలర్ పీస్ లో స్కిన్ షోతో  సెగలు పుట్టిస్తుంది.

బీచ్ లో  పరువాలన్ని ధారళంగా ఆరబోసి హృదయాల్ని చిధ్రం చేసేస్తోంది. 'వెయిటింగ్ ఫర్ ది వెకేషన్' అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అభిమానులు  హాట్ కామెంట్లతో మరింత రీచ్ అందిస్తున్నారు. రొమాంటిక్ గాళ్... లుక్స్ సో హాట్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

హీనాఖాన్ కెరీర్ విషయానికి వస్తే బాలీవుడ్ లో పెద్దగా సినిమాలేవి చేయలేదు. హీరోయిన్ గా అంత గుర్తింపు లేదు. 'హ్యాకడ్' 'అన్ లాక్'..'విజిలిస్ట్'..'లైన్స్' వంటి సినిమాలు చేసింది. అవేమి హీనాకి నటిగా పెద్ద పేరు తీసుకురాలేదు. అయినా ప్రయత్నం విరమించలేదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటుంది. అమ్మడు  బుల్లి తెరపై మాత్రం బాగా  ఫేమస్ అయింది.

అక్కడ తనతకంటూ ప్రత్యేకమైన  ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.   ఆబ్రాండ్ తోనే ఇంకా అవకాశాలు అందుకుంటుంది. పలు రియాల్టీ షోలు..టాక్ షోలతో ప్రేక్షకుల్ని అలరించింది. కొన్ని పాప్ ఆల్బమ్ ల్లో నటించింది.

ప్రస్తుతం 'సెవెన్ వన్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈసిరీస్ సక్సెస్  అమ్మడికి కొత్త అవకాశాలకు బాట వేస్తుందని ధీమాగా ఉంది. మరి హీనా టైమ్ ఎలా ఉందో చూడాలి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.