Begin typing your search above and press return to search.

హీరోయిన్ చెల్లి పరువాల విందు.. స్టన్నింగ్

By:  Tupaki Desk   |   30 May 2023 5:37 PM GMT
హీరోయిన్ చెల్లి పరువాల విందు.. స్టన్నింగ్
X
చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిహారీ బ్యూటీ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న తరువాత ఆశించిన స్థాయిలో టాలీవుడ్ లో అవకాశాలు సొంతం చేసుకోలేకపోయింది. చిరుత సినిమా తర్వాత వరుణ్ సందేశ్ తో కుర్రాడు మూవీలో ఈ అమ్మడు నటించింది. ఆ తరువాత తెలుగు ప్రేక్షకులకి కనిపించలేదు.

బాలీవుడ్ లో అడుగుపెట్టిన అక్కడ కూడా పెద్దగా సక్సెస్ రాలేదు. ఇక మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా ఒక సినిమాలో నటించింది. ఇండస్ట్రీలోకి ఈ అమ్మడు అడుగుపెట్టి దశాబ్దంకి పైగా అయిన హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ అందుకోలేదు. అయితే ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో అమ్మడు నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది.

ఇక నేహా శర్మ సిస్టర్ అయిషా శర్మ కూడా అక్కని అనుసరిస్తూ మోడలింగ్ లోకి అడుగుపెట్టి అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్ అబ్రహం సత్యమేవ జయతే సినిమాలో అయిషా శర్మ నటించింది. ఈ అమ్మడు అందాల ప్రదర్శనలో అక్కని బీట్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చేసింది ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ మాత్రమే.

అయిన అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇన్ స్టాగ్రామ్ లో సొగసుల జాతర చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ హాట్ ఫోటోలకి ఇన్ స్టాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఫ్యాన్స్ ని అలరించడం కోసం రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ షార్ట్ వేసుకొని బికినీలో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

పూర్తిగా థైస్ అందాలు కనిపించే విధంగా నెట్ ఫ్యాంట్ మాత్రమే ధరించి సెగలు రేపుతోంది. హాట్ హాట్ భంగిమలలో అయిషా శర్మ పెట్టె ఫోజులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఉంటే కచ్చితంగా బాలీవుడ్ సినిమాలలో కాకుండా వెబ్ సిరీస్ లలో అయిన అవకాశాలు వస్తాయనే కామెంట్స్ ఆయిషా శర్మ ఫోటోలు చూసిన వారి నుంచి వినిపిస్తున్నాయి.