Begin typing your search above and press return to search.
లైవ్ అప్ డేట్స్ ... జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు బిగ్ విక్టరీ!
ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు బీహార్ లోనూ ఎన్నికల ఫలితాల సందడి మొదలైంది.
By: Raja Ch | 14 Nov 2025 9:28 AM ISTఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు బీహార్ లోనూ ఎన్నికల ఫలితాల సందడి మొదలైంది. ఇందులో భాగంగా... యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. ఈ నేపథ్యంలో లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వచ్చేస్తుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు బీహార్ లోనూ కౌంటింగ్ మొదలైంది. ఈ రెండు ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్ డేట్స్ కోసం తుపాకీ.కామ్ ఫాలో అవ్వండి.
NO MORE UPDATES