Begin typing your search above and press return to search.

టీడీపీకి భారీ విరాళాలు.. ఇచ్చినవారిలో సినీ నిర్మాత!

మహానాడు సందర్భంగా పార్టీకి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఈ సందర్భంగా మొదటిరోజు మంగళవారం రూ.21.53 కోట్ల విరాళాలు అందాయని వేదిక నుంచి చంద్రబాబు చదివి వినిపించారు.

By:  Tupaki Desk   |   28 May 2025 10:06 AM
టీడీపీకి భారీ విరాళాలు.. ఇచ్చినవారిలో సినీ నిర్మాత!
X

మహానాడు సందర్భంగా పార్టీకి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఈ సందర్భంగా మొదటిరోజు మంగళవారం రూ.21.53 కోట్ల విరాళాలు అందాయని వేదిక నుంచి చంద్రబాబు చదివి వినిపించారు. ఈ సందర్భంగా దాతలు ఆన్ లైన్ లోనూ విరాళాలు పంపవచ్చని సూచించారు. కార్యకర్తలు శక్తిమేర విరాళమిస్తే పార్టీకి ఖర్చుచేస్తామని తెలిపారు.

అవును... మహనాడు సందర్భంగా వచ్చిన విరాళాలను చంద్రబాబు చదివి వినిపించారు. ఈ సందర్భంగా శక్తిమేర విరాళమిస్తే పార్టీకి ఖర్చుచేస్తామని.. మిగిలిన సొమ్ము కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తామని తెలిపారు. విరాళాలను టీడీపీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కు పంపాలని చంద్రబాబు కోరారు.

విరాళాలు ఇచ్చినవారి పేర్లు...

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.5 కోట్లు

ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రూ.1.5 కోట్లు

ఎంపీ సానా సతీశ్ రూ.1.16 కోట్లు

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) రూ.25 లక్షలు

మంత్రి పి. నారాయణ రూ. కోటి

మంత్రి టీజీ భరత్ రూ. కోటి

మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ. కోటి

మంత్రి పయ్యావుల కేశవ్ రూ. కోటి

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి రూ. కోటి

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రూ. కోటి

మంత్రి కొలుసు పార్థసారథి రూ. కోటి

మంత్రి కొల్లు రవీంద్ర రూ. కోటి

భాష్యం రామకృష్ణ రూ. కోటి

సవిత (లక్ష్మీ వెంకటేశ్వర మెటల్ ఇండస్ట్రీస్) రూ.50 లషలు

గంగా ప్రసాద్ రూ.50 లక్షలు

ఎస్.ఆర్.సీ. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రాజగోపాల్ రూ.50 లక్షలు

కొండపల్లి శ్రీనివాస్ రూ.40 లక్షలు

ప్రత్తిపాటి పుల్లారావు రూ.25 లక్షలు

జీవీ ఆంజనేయులు రూ.25 లక్షలు

దామచర్ల జనార్ధన్ రూ.25 లక్షలు

వేమన సతీశ్ రూ.25 లక్షలు

సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీ రూ.25 లక్షలు

గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర రూ.25 లక్షలు

ఆదిరెడ్డి శ్రీనివాస్ రూ.15 లక్షలు

అడుసుమిల్లి రాధాకృష్ణ రూ.13 లక్షలు

పులివర్తి నాని రూ.10,00,116

మామిడి గోవిందరావు రూ.10 లక్షలు

బొజ్జల సుధీర్ రెడ్డి రూ.10 లక్షలు

దినేశ్ రెడ్డి పోలంరెడ్డి రూ.10 లక్షలు

వేగేశ్న నరేంద్ర వర్మ రూ.10 లక్షలు

ఆలపాటి రాజేంద్రప్రసాద్ రూ.10 లక్షలు

డేగల ప్రభాకర్ రావు రూ.10 లక్షలు

కంది చంద్రశేఖర్ రావు రూ.5,01,116

బాజీ చౌదరి రూ.5 లక్షలు

గోవిందరెడ్డి రూ.5 లక్షలు

గద్దె రామ్మోహన్ రూ.2 లక్షలు

గద్దె అనురాధ రూ.2 లక్షలు

గద్దె పద్మావతి రూ.2 లక్షలు

గోనుగుంట్ల కోటేశ్వరరావు రూ.1,00,116

యనమల దివ్య రూ. లక్ష

మల్లెల రాజశేఖర్ రూ. లక్ష