Begin typing your search above and press return to search.

విమానంలో "S*x” టాయ్ సందడి... వీడియో వైరల్!

ఇటీవల కాలంలో విమానాల్లో జరుగుతున్న కొన్ని ఎంబారిసింగ్ సంఘటనలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Feb 2024 6:57 AM GMT
విమానంలో S*x” టాయ్  సందడి... వీడియో వైరల్!
X

ఇటీవల కాలంలో విమానాల్లో జరుగుతున్న కొన్ని ఎంబారిసింగ్ సంఘటనలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని చెప్పుకోవడానికి, రాయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటే... మరికొన్ని మాత్రం కాస్త ఫన్ జోడించేవి అయ్యి ఉంటాయి. ఈ నేపథ్యంలో... తాజాగా యూఎస్ లోని విమానంలో ఒక మహిళ సూట్ కేసులోని "వైబ్రేటర్" సందడి చేయడం, అనంతరం ఆ ప్రయాణికురాలు దాన్ని ఆఫ్ చేయడం వైరల్ గా మారింది.

అవును... యుఎస్‌ లోని విమానంలో ఒక మహిళ సూట్‌ కేస్‌ లో ఉంచిన “ఎస్.*ఇ.ఎక్స్” టాయ్.. టేకాఫ్‌ కు కొద్దిసేపటి ముందు సందడి చేయడం మొదలుపెట్టింది. దీంతో సూట్ కేస్ నుంచి "ఒక రకమైన" శబ్ధం రావడం మొదలైంది. ఈ సమయంలో... అమండా డియాజ్ రోజాస్‌ గా గుర్తించబడిన ఆ ప్రయాణీకురాలిని విమానం దిగి తన లగేజీలోని వస్తువులను చూపించాలని సిబ్బంది కోరింది.

దీంతో ఆమె సూట్‌ కేస్‌ ని తెరిచి చూపించింది. ఈ సందర్భంగా ఆమె సిగ్గుతో నవ్వుతూ, ఆ "వైబ్రేషన్" ని కారణాన్ని వెల్లడించింది. అది ఒక పింక్ వైబ్రేటర్! ఈ సమయంలో ఆమె నవ్వులకు ఎయిర్‌ లైన్ సిబ్బంది ముసిముసి నవ్వులు కూడా తోడవ్వడంతో మోడల్ రోజాస్ వెంటనే ఆ పరికరాన్ని స్విచ్ ఆఫ్ చేసింది. ఆ తర్వాత ఆమెను తిరిగి విమానంలోకి అనుమతించారు.

ఈ ఎంబారిసింగ్ సిట్యువేషన్ ని సదరు మోడల్ స్నేహితుడు వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోని టిక్‌ టాక్‌ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది. కాగా... రోజాస్ మోడల్, ఇన్‌ స్టాగ్రాం ఇన్‌ ఫ్లుయెన్సర్ కూడా. ఈమెకు 2,50,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ వీడియో కింద ఫన్నీ కామెంట్స్ దర్శనమిస్తున్నాయి. నిత్యావసర వస్తువులు కూడా చెక్ చేస్తారా అనే కామెంట్ వైరల్ గా మారింది.