Begin typing your search above and press return to search.

మొంథా తుఫాన్‌: లైవ్ అప్‌డేట్స్‌

మోంతా తుఫాన్ బలంగా మారి ఇప్పుడు తీవ్ర చండమారుతంగా మారింది.

By:  Tupaki Desk   |   28 Oct 2025 10:32 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్‌ మంగళవారం ఉదయం తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్‌పై తాజా అప్‌డేట్‌లు మీ కోసం ఇక్కడ ఉన్నాయి.

Live Updates

  • 28 Oct 2025 11:59 AM IST

    విశాఖ జిల్లాలో భారీ వర్షం.. రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి వద్ద భారీగా వరద

  • 28 Oct 2025 11:34 AM IST

    మొంథా తుఫాన్ బలపడుతోంది. ఇప్పటికే విశాఖ తీరంలో వర్షాలు ప్రారంభమయ్యాయి, సాయంత్రానికి విజయవాడ, గుంటూరులో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

  • 28 Oct 2025 11:31 AM IST

    జగన్ కూ తుపాన్ సెగ..! లాస్ట్ మినిట్ లో కీలక నిర్ణయం..!

  • 28 Oct 2025 11:29 AM IST

    నెల్లూరు లో ముందుకు వచ్చిన సముద్రం

  • 28 Oct 2025 11:25 AM IST

    విజయవాడ, విశాఖ, రాజమండ్రి నుంచి పలు విమానాలు రద్దు

  • 28 Oct 2025 11:14 AM IST

    నిర్మానుష్యంగా కాకినాడ- తీరంలో రాకాసి అలలు

  • 28 Oct 2025 11:09 AM IST

    ఏపీలో 233 మండలాలు, 44 మున్సిపాలిటీలపై మొంథా ఎఫెక్ట్ !

  • 28 Oct 2025 11:03 AM IST

    తూపాను ప్రభావం... అవనిగడ్డ నియోజకవర్గంలో ఈదురు గాలులుతో కూడిన వర్షం

  • 28 Oct 2025 11:01 AM IST

    మొంథా తూఫాన్ ప్రభావం: ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న కెరటాలు

  • 28 Oct 2025 10:41 AM IST

    మోంతా తుఫాన్‌ ప్రభావంతో ఉప్పాడ–కాకినాడ రోడ్ ధ్వంసం