Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... ఏపీలో కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరే..!

అవును... ఏపీలో ఎన్నికల పోరుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది! ఇందులో భాగంగా తాజాగా ఐదు లోక్ సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

By:  Tupaki Desk   |   2 April 2024 11:00 AM GMT
బిగ్  బ్రేకింగ్... ఏపీలో కాంగ్రెస్‌  అభ్యర్థులు వీరే..!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిళ చేతికి వచ్చాక.. ఆ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో... కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో త్రిముఖ పోటీ ఏ మేరకు ఉండనుందనేది ఆసక్తిగా మారింది!

అవును... ఏపీలో ఎన్నికల పోరుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది! ఇందులో భాగంగా తాజాగా ఐదు లోక్ సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు 114 + 5 అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం విడుదల చేశారు. ఈ క్రమంలో... కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇదే సమయంలో... కాకినాడ నుంచి పల్లం రాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, రాజమండ్రి నుంచి పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కర్నూలు నుంచి రాం పుల్లయ్య యాదవ్‌ పోటీ చేయనున్నారు!

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా!:

ఇచ్ఛాపురం - ఎం. చక్రవర్తి రెడ్డి

పాతపట్నం - కొప్పురోతు వెంకటరావు

పలాస - మజ్జి త్రినాథ్‌ బాబు

ఆమదాలవలస - సనపల అన్నాజీ రావు

శ్రీకాకుళం - పైడి నాగభూషణ్‌ రావు

ఎచ్చెర్ల - కరిమజ్జి మల్లేశ్వర రావు

నరసన్నపేట - మంత్రి నరసింహమూర్తి

పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు

సాలూరు (ఎస్టీ) - మువ్వల పుష్పారావు

పార్వతీపురం (ఎస్సీ) - బత్తిన మోహన్‌ రావు

రాజాం (ఎస్సీ) - కంబాల రాజవర్ధన్‌

చీపురుపల్లి - తుమ్మగంటి సూరినాయుడు

విజయనగరం - సుంకరి సతీశ్‌ కుమార్‌

గజపతినగరం - గడపు కూర్మినాయుడు

విశాఖ తూర్పు - గుత్తుల శ్రీనివాస రావు

అనకాపల్లి - ఇల్లా రామ గంగాధర రావు

మాడుగుల - బీబీఎస్‌ శ్రీనివాసరావు

పాడేరు (ఎస్టీ) - శతక బుల్లిబాబు

పాయకరావుపేట (ఎస్సీ)- బోనీ తాతారావు

పెందుర్తి - పిరిడి భగత్‌

తుని - జి. శ్రీనివాసరావు

ప్రత్తిపాడు - ఎన్‌.వీ.వీ సత్యనారాయణ

పిఠాపురం - ఎం. సత్యానంద రావు

కాకినాడ సిటీ - చెక్క నూకరాజు

కాకినాడ రూరల్‌ - పిల్లి సత్య లక్ష్మి

పెద్దాపురం - తుమ్మల దొరబాబు

అనపర్తి - డా. యెల్ల శ్రీనివాసరావు

రామచంద్రాపురం - కోట శ్రీనివాస రావు

ముమ్ముడివరం - పాలెపు ధర్మారావు

అమలాపురం (ఎస్సీ)- ఐతాబత్తుల సుభాషిణి

రాజోలు (ఎస్సీ) - ఎస్‌. ప్రసన్నకుమార్‌

మండపేట - కామన ప్రభాకర రావు

కొత్తపేట - రౌతు ఈశ్వరరావు

రాజానగరం - ముండ్రు వెంకట శ్రీనివాస్‌

రాజమండ్రి రూరల్‌ - బాలేపల్లి మురళీధర్‌

రాజమండ్రి సిటీ - బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న

జగ్గంపేట - మారుతి వీవీ గణేశ్వరరావు

కొవ్వూరు (ఎస్సీ) - అరిగెల అరుణ కుమారి

నిడదవోలు - పెద్దిరెడ్డి సుబ్బారావు

నరసాపురం - కానురు ఉదయ భాస్కర కృష్ణ ప్రసాద్‌

పాలకొల్లు - కొలకలూరి అర్జునరావు

భీమవరం - అంకెం సీతారాము

ఉండి - వేగేశ వెంకట గోపాల కృష్ణ

తణుకు - కడలి రామారావు

తాడేపల్లిగూడెం - మరీదు శేఖర్‌

ఉంగుటూరు - పాతపాటి హరి కుమారరాజు

దెందులూరు - ఆలపాటి నర్సింహమూర్తి

చింతలపూడి (ఎస్సీ) - వున్నమట్ల రాకాడ ఎలీజ

పోలవరం (ఎస్టీ) - సుజన దువ్వెల

తిరువూరు (ఎస్సీ) - లాం తాంతియా కుమారి

గుడివాడ - వడ్డాది గోవిందరావు

కైకలూరు - బొడ్డు నోబెల్‌

నూజివీడు - మరీదు కృష్ణ

మచిలీపట్నం - అబ్దుల్‌ మతీన్‌

పెడన - శొంటి నాగరాజు

అవనిగడ్డ - అందే శ్రీరామమూర్తి

పామర్రు (ఎస్సీ) - డీవై దాస్‌

మైలవరం - బొర్రా కిరణ్‌

నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య

పెనమలూరు - ఎలిశాల సుబ్రహ్మణ్యం

తాడికొండ (ఎస్సీ) - చిలకా విజయ్‌ కుమార్‌

పెదకూరపాడు - పమిడి నాగేశ్వరరావు

పొన్నూరు - జక్కా రవీంద్రనాథ్‌

వేమూరు (ఎస్సీ) - బుర్గా సుబ్బారావు

ప్రత్తిపాడు (ఎస్సీ) - కె.వినయ్‌ కుమార్‌

గుంటూరు తూర్పు - షేక్‌ మస్తాన్‌ వలీ

నరసరావుపేట - షేక్‌ మహబూబ్‌ బాషా

చిలకలూరిపేట - మద్దుల రాధాకృష్ణ

గురజాల - తియ్యగురల్ యలమందరెడ్డి

వినుకొండ - చెన్నా శ్రీనివాసరావు

మాచర్ల - వై. రామచంద్రారెడ్డి

అద్దంకి - అడుసుమిల్లి కిశోర్‌ బాబు

దర్శి - పొట్లూరి కొండా రెడ్డి

ఒంగోలు - బి. రమేశ్‌ బాబు అలియాస్‌ బీఆర్‌ గౌస్‌

కొండపి (ఎస్సీ) - శ్రీపతి సతీష్‌

కందుకూరు - సయూద్‌ గౌస్‌ మొయిద్దీన్‌

మార్కాపురం - షేక్‌ సైదా

కనిగిరి - కదిరి భవాని

గిద్దలూరు - పగడాల పెద్ద రంగస్వామి

ఆత్మకూరు - చెవూరు శ్రీధర రెడ్డి

కొవ్వూరు - నెబ్రంబాక మోహన్‌

నెల్లూరు రూరల్‌ - షేక్‌ ఫయాజ్‌

సర్వేపల్లి - పూల చంద్రశేఖర్‌

సూళ్లూరుపేట (ఎస్సీ) - గాది తిలక్‌ బాబు

గూడూరు (ఎస్సీ) - వేమయ్య చిల్లకూరి

ఉదయగిరి - సోము అనిల్‌ కుమార్‌ రెడ్డి

బద్వేల్‌ (ఎస్సీ) - నీరుగట్టు దొర విజయ జ్యోతి

కోడూరు (ఎస్సీ) - గోసల దేవి

రాయచోటి - షేక్‌ ఆల్లా బాషా

నందికొట్కూరు (ఎస్సీ) - తొగురు ఆర్థుర్‌

నంద్యాల్‌ - గోకుల కృష్ణారెడ్డి

కోడుమూరు (ఎస్సీ) - పరెగెళ్ల మురళీకృష్ణ

రాయదుర్గ్‌ - ఎంబీ చిన్న అప్పియ్య

ఉరవకొండ - వై. మధుసూదన్‌ రెడ్డి

గుంతకల్‌ - కావలి ప్రభాకర్‌

శింగనమల (ఎస్సీ) - సాకె శైలజానాథ్‌

తాడిపత్రి - గుజ్జల నాగిరెడ్డి

మడకశిర (ఎస్సీ) - కరికెర సుధాకర్‌

రాప్తాడు - ఆది ఆంధ్ర శంకరయ్య

పెనుకొండ - నరసింహప్ప

హిందూపూర్‌ - వి. నాగరాజు

పుట్టపర్తి - మధుసూదన్‌ రెడ్డి

కదిరి - కేఎస్‌ షాన్వాజ్‌

పీలేరు - బి. సోమశేఖర్‌ రెడ్డి

తంబళ్లపల్లి - ఎం.ఎన్‌. చంద్రశేఖర్‌ రెడ్డి

పుంగనూరు - డా. జి. మురళీ మోహన్‌ యాదవ్‌

మదనపల్లి - పవన్‌ కుమార్‌ రెడ్డి

చంద్రగిరి - కనుపర్తి శ్రీనివాసులు

శ్రీకాళహస్తి - డా. రాజేశ్‌ నాయుడు పోతుగుంట

సత్యవేడు (ఎస్సీ) - బాలగురువం బాబు

చిత్తూరు - జి. తికారామ్‌

నగరి - పోచరెడ్డి రాకేశ్‌ రెడ్డి

పలమనేరు - బి. శివశంకర్‌

కుప్పం - ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపీ)