Begin typing your search above and press return to search.

ఏప్రిల్ లో సినిమాల జాతర.. ఏకంగా 23 మూవీస్ రిలీజ్!

ప్రతి వారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. అలా కొత్త నెల వచ్చేసరికి వివిధ చిత్రాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంటాయి

By:  Tupaki Desk   |   29 March 2025 8:00 PM IST
ఏప్రిల్ లో సినిమాల జాతర.. ఏకంగా 23 మూవీస్ రిలీజ్!
X

ప్రతి వారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. అలా కొత్త నెల వచ్చేసరికి వివిధ చిత్రాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంటాయి. ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంటాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేస్తోంది. దీంతో ఆ మంత్ లో ఎన్ని సినిమాలు రానున్నాయి? ఏ ఏ చిత్రాలు రిలీజ్ కానున్నాయి?

ఏప్రిల్ నెలలో ఏకంగా 23 సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. దీంతో మూవీ లవర్స్ చిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఆ 24లో ఇప్పటికే పలు చిత్రాలపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఆయా సినిమాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. మరి ఏప్రిల్ మంత్ లో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందో ఓసారి చూద్దాం.

శారీ- ఏప్రిల్ 4వ తేదీ

వృషభ- ఏప్రిల్ 4వ తేదీ

లెవెల్- ఏప్రిల్ 4వ తేదీ

ఆదిత్య 369 (రీ రిలీజ్)- ఏప్రిల్ 4వ తేదీ

28 C- ఏప్రిల్ 4వ తేదీ

సీతన్న పేట్ గేట్- ఏప్రిల్ 4వ తేదీ

గుడ్ బ్యాడ్ అగ్లీ- ఏప్రిల్ 10వ తేదీ

జాట్- ఏప్రిల్ 10వ తేదీ

జాక్- ఏప్రిల్ 10వ తేదీ

బజూక- ఏప్రిల్ 10వ తేదీ

ఇడ్లీ కడై- ఏప్రిల్ 10వ తేదీ

అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి- ఏప్రిల్ 11వ తేదీ

పూలే- ఏప్రిల్ 11వ తేదీ

ఓదెల 2-ఏప్రిల్ 17వ తేదీ

మధురం- ఏప్రిల్ 18వ తేదీ

ఘాటీ- ఏప్రిల్ 18వ తేదీ

చౌర్య పాఠం- ఏప్రిల్ 18వ తేదీ

సారంగపాణి జాతకం- ఏప్రిల్ 18వ తేదీ

మ్యాజిక్- ఏప్రిల్ 18వ తేదీ

కేసరి ఛాప్టర్ 2- ఏప్రిల్ 18వ తేదీ

భూత్నీ- ఏప్రిల్ 18వ తేదీ

గ్రౌండ్ జీరో- ఏప్రిల్ 25వ తేదీ

భద్ర కాళీ-ఏప్రిల్ 30వ తేదీ

అలా ఏప్రిల్ లో భారీ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. అందులో స్టార్ హీరోలు చిత్రాలు ఉన్నాయి. చిన్న సినిమాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. దీంతో వాటి మధ్య ఎక్కువగా పోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో తెలియాలంటే థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు అంతా వెయిట్ చేయాల్సిందే.