Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అందాల యాషిక క్లీవేజ్‌ అదుర్స్‌

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ యాషిక ఆనంద్‌.

By:  Tupaki Desk   |   14 May 2024 9:45 AM GMT
పిక్ టాక్‌ : అందాల యాషిక క్లీవేజ్‌ అదుర్స్‌
X

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ యాషిక ఆనంద్‌. ఈ అమ్మడు తెలుగు లో ఆ తర్వాత ఎక్కువగా నటించలేదు. కానీ తమిళంలో మాత్రం ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.


అందాల ఆరబోత విషయంలో ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు ఆకట్టుకునే పిక్స్ తో నెట్టింట వైరల్‌ అయ్యింది.


క్లీవేజ్ షో తో అందాల విందు చేసిన ఈ అమ్మడి గురించి నెట్టింట చర్చనీయాంశం అయ్యింది. ఈ స్థాయిలో అందాల విందు చేస్తున్నా కూడా తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఎందుకు ఈమెను లైట్‌ తీసుకుంటున్నారు అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

థైస్‌ అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో చేస్తూ ఈ అమ్మడి యొక్క అందాల విందు ఫోటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ రేంజ్ లో అందాల విందు చేస్తున్న ఈ అమ్మడికి ముందు ముందు అయినా తమిళంతో పాటు తెలుగు లో కూడా ఆఫర్లు రావడం ఖాయం ఈ ఫోటోలు చూసిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.