ఈ వారం ఓటీటీ రిలీజులివే!
మరో వీకెండ్ వచ్చింది. ఎప్పటిలానే ఈవారం కూడా పలు సినిమాలు థియేటర్లలోకి రానుండగా మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 25 April 2025 6:00 PM ISTమరో వీకెండ్ వచ్చింది. ఎప్పటిలానే ఈవారం కూడా పలు సినిమాలు థియేటర్లలోకి రానుండగా మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం థియేటర్లలో సారంగపాణి జాతకం, చౌర్యపాఠం, జింఖానా లాంటి సినిమాలు రాగా, ఓటీటీల్లో దాదాపు పాతిక సినిమాలకు పైకి అందుబాటులోకి వచ్చాయి. మరి ఏయే ప్లాట్‌ఫామ్ లో ఏయే సినిమాలు రిలీజవుతున్నాయో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
తెలుగు కామెడీ సినిమా: మ్యాడ్ స్క్వేర్
యాక్షన్ థ్రిల్లర్: జ్యూయల్ థీఫ్
యాక్షన్ థ్రిల్లర్: హవోక్
యాక్షన్ అడ్వెంచర్: బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్
ఇండోనేషియన్ టీన్ డ్రామా: అకు జాటి అకు అస్పెర్గర్
ఇండోనేషియన్ సోషల్ డ్రామా: సెకండ్ మిరాకిల్ ఇన్ సెల్ నెం.7
హాలీవుడ్ వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీ: పంగోలిన్: కులూస్ జర్నీ
సైకలాజికల్ థ్రిల్లర్: యు సీజన్5
కొరియన్ యాక్షన్ అడ్వెంచర్: వీక్ హీరో క్లాస్2 సీజన్2
జపనీస్ టీన్ డ్రామా: ది రికల్టన్ ప్రీచర్ సీజన్1
హాలీవుడ్ డాక్యుమెంటరీ: రేస్ ఫర్ ది క్రౌన్ సీజన్1
స్పానిష్ డాక్యుమెంటరీ: కర్లోస్ అల్కారజ్: మై వే సీజన్1
పోర్చుగీస్ డాక్యుమెంటరీ: ఎ ట్రాజెడీ ఫోర్‌టోల్డ్: ఫ్లైట్ 3054 సీజన్1
హాలీవుడ్ రియాలిటీ షో: బ్యాటిల్ క్యాంప్ సీజన్1
ప్రైమ్ వీడియోలో..
రొమాంటిక్ కామెడీ: మజాకా
యాక్షన్ క్రైమ్ డ్రామా: వీర ధీర శూరన్ పార్ట్2
హార్రర్ డ్రామా: మసూద
యాక్షన్ థ్రిల్లర్: క్రేజీ
కామెడీ డ్రామా: సూపర్‌బాయ్స్ ఆఫ్ మేలగావ్
రొమాంటిక్ డ్రామా: బబుల్‌గమ్
యాక్షన్ డ్రామా: విరుణ్ణు
యాక్షన్ అడ్వెంచర్: సోనిక్ ది హెగ్డేహాగ్3
యానిమేషన్ డ్రామా: ఫ్లో
సై-ఫై థ్రిల్లర్: యాష్
కామెడీ థ్రిల్లర్: ఎఫ్ మ్యారీ కిల్
మిస్టరీ థ్రిల్లర్: ది క్లీనర్
సోషల్ డాక్యుమెంటరీ: కామన్ గ్రౌండ్
సూపర్ నేచురల్ హార్రర్ డ్రామా: టెర్రిఫైర్2
సోషల్ డాక్యుమెంటరీ: కిస్ ది గ్రౌండ్
రొమాంటిక్ డ్రామా: పార్థెనోప్
కామెడీ డ్రామా: ఎటోయిల్ సీజన్1
రియాలిటీ షో: హీల్స్ ఇన్ ది హాయ్ సీజన్1
జియో హాట్‌స్టార్‌లో..
పొలిటికల్ యాక్షన్ డ్రామా: ఎల్2:ఎంపురాన్
యాక్షన్ డ్రామా: అండోర్ సీజన్2
సెటైరికల్ కామెడీ డ్రామా: ది గ్రేట్ సీజన్3
కామెడీ డ్రామా: ది రిహార్సల్ సీజన్2
రియాలిటీ షో: వాండర్‌పంప్ విల్లా సీజన్2
డాక్యుమెంటరీ: సీక్రెట్స్ ఆఫ్ ది పెంగ్విన్ సీజన్1
డాక్యుమెటరీ: పోప్ ఫ్రాన్సిస్: ది పీపుల్స్ పోప్
సన్‌నెక్ట్స్‌లో..
ఫ్యామిలీ డ్రామా: నీరమ్ మారుమ్ ఉలగిల్
కామెడీ డ్రామా: లాఫింగ్ బుద్ధ
జీ5 లో..
మిస్టరీ థ్రిల్లర్: అయ్యామా మానే సీజన్1
ఆహా వీడియోలో..
హార్రర్ డ్రామా: గార్డియన్
ఆహా తమిళ్‌లో..
ఎమోషనల్ డ్రామా: 35 చిన్న విషియమిల్ల
యాపిల్ టీవీలో..
ఫాంటసీ డ్రామా: వాండ్ లా సీజన్2
