Begin typing your search above and press return to search.

సెన్సార్‌ లేని సిరీస్ లో వామికా షాకింగ్ అందాల షో

వామికా గబ్బి చేసిన అందాల ప్రదర్శన తాలూకు ఫోటోలు మరియు వీడియోలను నెటిజన్స్ సోషల్‌ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 7:06 AM GMT
సెన్సార్‌ లేని సిరీస్ లో వామికా షాకింగ్ అందాల షో
X

సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజు సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ వామికా గబ్బి. ఆ సినిమా కమర్షియల్‌ గా సక్సెస్ అవ్వలేదు. అయినా కూడా వామిక గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మడి అందాల జాతర గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది.

తెలుగు లో సినిమాలేమి చేయకున్నా కూడా ఇతర భాషల్లో తన అందాల ప్రదర్శన కారణంగా అడపాదడపా ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది. వచ్చిన అవకాశంను ఏమాత్రం లైట్‌ తీసుకోకుండా తెగ అందాల ప్రదర్శణ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో కుఫియా అనే వెబ్ సిరీస్ తో సందడి చేసింది. టబు, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించిన 'కుఫియా' సిరీస్ లో వామికా గబ్బి చేసిన అందాల ప్రదర్శన తాలూకు ఫోటోలు మరియు వీడియోలను నెటిజన్స్ సోషల్‌ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.

పలు సన్నివేశాల్లో ఈమె అందాల జాతర తో కవ్వించింది. పలు సన్నివేశాల్లో సెమీ న్యూడ్‌ షో తో ఈమె సిరీస్ స్థాయిని అమాంతం పెంచేసింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా వామికా గబ్బి ముందు ముందు మంచి సినిమాలు దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వామికా అందాల ఆరబోతతో ట్విట్టర్ లో ట్రెండ్‌ అయింది. ఇదే రేంజ్ లో అందాలు చూపిస్తే వామికా కి వరుసగా ఆఫర్లు దక్కడం ఖాయం.