Begin typing your search above and press return to search.

వేదిక.. నడుముతోనే సెగలు పుట్టిస్తోందిగా..

తన నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది వేదిక. సౌత్ ఇండియాలో నడుము అందాల్లో మిల్కీ బ్యూటీ తమన్నా తర్వాత వేదికనే బెస్ట్! ఆమె నడుము అందాలకు అంతలా ఫ్యాన్స్ ఉన్నారు మరి.

By:  Tupaki Desk   |   8 March 2024 11:59 AM GMT
వేదిక.. నడుముతోనే సెగలు పుట్టిస్తోందిగా..
X

టాలీవుడ్ లో ముని, విజయదశమి, బాణం, కాంచన వంటి వివిధ మూవీలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ వేదిక. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మూవీ లవర్స్ ను అలరించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. తెలుగులో చివరగా 2019లో బాలకృష్ణ రూలర్ మూవీలో మెరిసింది. ఆ తర్వాత నాగార్జున బంగార్రాజు చిత్రంలో స్పెషల్ సాంగ్ తో సందడి చేసింది.

కానీ సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సినీ అభిమానులతో టచ్ లో ఉంటోంది వేదిక. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ పలకరిస్తుంటోంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంటోంది. ఈ భామ పోస్ట్ చేసే పిక్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు. ముఖ్యంగా వేదిక జీరో సైజు నడుముకు కిర్రెక్కి పోతుంటారు. ప్రతి ఒక్కరూ మెస్మరైజ్ అయ్యి లైకులు కొట్టి ట్రెండ్ చేస్తుంటారు.

తన నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది వేదిక. సౌత్ ఇండియాలో నడుము అందాల్లో మిల్కీ బ్యూటీ తమన్నా తర్వాత వేదికనే బెస్ట్! ఆమె నడుము అందాలకు అంతలా ఫ్యాన్స్ ఉన్నారు మరి. గ్లామర్ షో కారణంగా ఎన్నడూ లేని విధంగా వేదిక.. కమర్షియల్ యాడ్స్ లో అవకాశాలు అందుకుంటోంది. 36 ఏళ్ల వయసులో కూడా వన్నె తగ్గని అందాలతో ఆకట్టుకుంటోంది.

తాజాగా కొత్త పిక్ ను షేర్ చేసింది ఈ అమ్మడు. సన్నని వయ్యారి నడుము చూపిస్తూ పోజిచ్చింది. పొట్టి డ్రెస్ లో సెగలు పుట్టించింది. నాభి అందాలు చూపిస్తూ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేదిక.. వయ్యారానికి సరైన వేదిక అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లైకుల వర్షం కురిపిస్తున్నారు. జీరో సైజ్ బ్యూటీ అంటూ సందడి చేస్తున్నారు.

చాలా ఏళ్ల క్రితం సినీ పరిశ్రమలోకి వచ్చిన ఈ బ్యూటీ.. ఐదేళ్ల పాటు టాలీవుడ్ కు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనుంది వేదిక. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఫియర్ మూవీలో లీడ్ రోల్ పోషిస్తోంది. నటుడు అరవింద్ కృష్ణ ఫియర్ మూవీలో ఓ స్పెషల్ రోల్ లో నటించనున్నారు. మహిళా దర్శకురాలు హరిత గోగినేని డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.