Begin typing your search above and press return to search.

హాట్ బ్యూటీ క్లీవేజ్ తో కవ్వింపులు

వాణి కపూర్ మరోసారి సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసి క్లీ వేజ్ షో చేసింది. తాజా ఫోటో షూట్ తో ఈ అమ్మడు క్లీ వేజ్ షో తో పిచ్చెక్కిస్తుంది.

By:  Tupaki Desk   |   15 Sep 2023 1:30 AM GMT
హాట్ బ్యూటీ క్లీవేజ్ తో కవ్వింపులు
X

ఆహా కళ్యాణం సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ వాణి కపూర్‌. ఈ అమ్మడు మొదటి సినిమా తో కమర్షియల్ గా నిరాశ పరిచింది. దాంతో టాలీవుడ్ లో మళ్లీ సినిమాలు చేయలేక పోయింది. బాలీవుడ్ లో వార్ సినిమా తో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించిన వాణి కపూర్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌ గా సందడి చేస్తూనే ఉంది.


వాణి కపూర్ మరోసారి సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసి క్లీ వేజ్ షో చేసింది. తాజా ఫోటో షూట్ తో ఈ అమ్మడు క్లీ వేజ్ షో తో పిచ్చెక్కిస్తుంది. ఈ రేంజ్ అందాల ఆరబోతకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. రెగ్యులర్ గా ఈ అమ్మడు స్కిన్‌ షో చేసినా కూడా ఈసారి అంతకు మించి అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు ఎప్పుడు షేర్‌ చేసినా కూడా వైరల్‌ అవుతూనే ఉంది. ఎంత స్కిన్‌ షో చేసినా కూడా ఈ అమ్మడు ఎప్పుడు కూడా వల్గర్ గా అనిపించదు. ఈసారి కూడా క్లీ వేజ్ షో చేసినా కూడా ఏమాత్రం వల్గర్ గా లేకుండా అందంగా ఉందంటూ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దాదాపు పదేళ్ల తర్వాత ఈ అమ్మడు స్పీడ్ పెంచింది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుసగా సినిమాలకు కమిట్‌ అవ్వడంతో పాటు సిరీస్ ల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటూ ఉంది. వయసు పెరిగిన కొద్దీ ఈ అమ్మడి అందాలు జరుగుతున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.