Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్‌ క్లోజప్‌ క్లీ వేజ్‌ షో పిచెక్కిస్తోంది

బాలీవుడ్‌ లో దాదాపు పదేళ్ల క్రితం అడుగు పెట్టిన ముద్దుగుమ్మ వాణి కపూర్‌

By:  Tupaki Desk   |   2 Aug 2023 2:30 PM GMT
నాని హీరోయిన్‌ క్లోజప్‌ క్లీ వేజ్‌ షో పిచెక్కిస్తోంది
X

బాలీవుడ్‌ లో దాదాపు పదేళ్ల క్రితం అడుగు పెట్టిన ముద్దుగుమ్మ వాణి కపూర్‌. ఈమె కెరీర్ ఆరంభంలో పెద్దగా సక్సెస్ లను దక్కించుకోలేక పోయింది. 2014 సంవత్సరంలో నానితో కలిసి ఆహా కళ్యాణం అనే సినిమాలో వాణి కపూర్ నటించింది. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ఆ తర్వాత సౌత్‌ సినిమాల వైపు చూడలేదు. హిందీలో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో ఈ అమ్మడు బిజీ అయ్యింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొమ్మిది పది సంవత్సరాలుకు వాణి కపూర్ బిజీ అవ్వడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి స్టార్‌ హీరోల సినిమా ల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. దాంతో ఈమె సోషల్‌ మీడియాలో తన అందాల ఆరబోత మరింతగా పెంచింది. ఈ అమ్మడు ఇన్ స్టా ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి.

సాధారణంగా హీరోయిన్స్ అందాల ఆరబోత ఫోటో షూట్స్ అన్నీ కూడా లాంగ్ షాట్స్ లో ఉంటాయి. కానీ తాజా ఫోటో షూట్‌ లో మాత్రం ఈ అమ్మడు క్లీ వేజ్ షో ను క్లోజప్‌ లో చూపించింది. అంత దగ్గరగా ముద్దుగుమ్మ క్లీ వేజ్‌ షో చూస్తే పిచెక్కి పోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.