Begin typing your search above and press return to search.

త్రిధా.. బికినీలో హీటెక్కించేలా..

హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో ఎంతో బుద్దిగా కనిపిస్తూనే బికినీలో సెగలు పుట్టించడం బ్యూటీ త్రిధా చౌదరీకి బాగా అలవాటుగా మారిపోయింది

By:  Tupaki Desk   |   9 Dec 2023 6:45 AM GMT
త్రిధా.. బికినీలో హీటెక్కించేలా..
X

హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో ఎంతో బుద్దిగా కనిపిస్తూనే బికినీలో సెగలు పుట్టించడం బ్యూటీ త్రిధా చౌదరీకి బాగా అలవాటుగా మారిపోయింది. బికినీ వేయడమంటే ఈ అమ్మడికి ఏదో ఆమ్లెట్ వేసినంత ఈజీగా తెగ వెేస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ట్రీట్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బీచ్ లో బికినీతో దిగిన ఫొటోలను రచ్చ రచ్చ చేస్తోంది.


బంగాల్ సినిమాల్లో నటిగా ఎంట్రీ ఇచ్చిన త్రిధా చౌదరీ.. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. తెలుగులో మూడు సినిమాల్లో నటించిన ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఓ బీచ్ లో బికినీతో రచ్చ చేస్తున్న ఈ భామ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాతో పాటు నాలో ఉన్న లోపాలను కూడా ప్రేమించాలని క్యాప్షన్ ఇచ్చింది.

బంగాల్ రాజధాని కోల్ కతాలో పుట్టిన త్రిధా చౌదరి బంగాలీ సినిమా మిషావర్ రాహోశ్యో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరో రెండు బంగాలీ సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. ఈ భామకు హీరో నిఖిల్ నటించిన సూర్య వర్సెస్ సూర్య లో హీరోయిన్ గా మాత్రం అవకాశం దక్కింది.

ఆ సినిమాలో సంజన అనే పాత్రలో ఈ భామ అదరగొట్టేసింది. అయితే సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు కూడా దక్కలేదు. దీంతో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో మళ్లీ తన సొంత ఇండస్ట్రీ బంగాలీలో మళ్లీ రెండు సినిమాలు చేసింది. తెలుగులో రెండు సినిమాలు చేసినా అప్పటికీ తెలుగులో గుర్తింపు అయితే దక్కలేదు.

అవకాశాలు మాత్రం అంతంత గానే దక్కాయి. ఇక ఆ తర్వాత ఆమె తెలుగులో 7 అనే సినిమాలో హవీష్ సరసన నటించింది. ఏడుగురు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో ఆమె ఒక హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అనే సినిమాలో నలుగురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి పేరు వచ్చినా సరే అవకాశాలు మాత్రం రాలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తూ ఉంటోంది.