Begin typing your search above and press return to search.

ఈవారం ఓటీటీ అప్‌డేట్స్‌

ప్రతి వారం థియేటర్ల ద్వారా భారీ చిత్రాల నుంచి చిన్న చిత్రాల వరకు ఎన్నో వస్తూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   22 Jan 2024 8:38 AM GMT
ఈవారం ఓటీటీ అప్‌డేట్స్‌
X

ప్రతి వారం థియేటర్ల ద్వారా భారీ చిత్రాల నుంచి చిన్న చిత్రాల వరకు ఎన్నో వస్తూనే ఉంటాయి. ఇక కరోనా టైమ్‌ నుంచి ఓటీటీ ద్వారా కూడా పెద్ద సినిమాలు మరియు సిరీస్ లు స్ట్రీమింగ్‌ అవుతూ ఉన్నాయి. ప్రతి వారం కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే సిరీస్ లు సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు.

కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ ద్వారా వస్తే, కొన్ని సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్ తర్వాత ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. మొత్తానికి ప్రతి వారం కూడా ఓటీటీ ల ద్వారా ప్రేక్షకుల వినోదాల విందు ఖాయం అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది.

ఇక ఈ వారం కూడా పెద్ద ఎత్తున సినిమాలు, సిరీస్‌ లు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ వారం రాబోతున్న సినిమాలు మరియు సిరీస్‌ లు షో లు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం...

నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2, జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్, లవ్ డెడ్‌లైన్ , గ్రీసెల్డా , క్వీర్ ఐ సీజన్ 8 , సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ , బూగీమన్ , మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్, బ్యాడ్ ల్యాండ్ హంటర్స్

అమెజాన్ లో ఈ వారం...

కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్‌లెస్, కజిమ్యాన్, హస్లర్స్, ఎక్స్‌పాట్స్, పంచాయత్ సీజన్ 3

హాట్‌స్టార్ లో ఈవారం... నెరు , ఏ రియల్ బగ్స్ లైఫ్, ఫ్లెక్స్ X కాప్, కర్మ కాలింగ్, ఫైట్ క్లబ్

జీ5 లో ఈవారం...

సామ్ బహుదూర్

సోనీ లివ్ లో ఈ వారం...

షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3