Begin typing your search above and press return to search.

ఈ వారం ఓటీటీ హంగామా.. ఎలా ఉండబోతోందంటే..

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ స్పేస్ లో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ కి కావాల్సినంత వినోదం లభిస్తోంది.

By:  Tupaki Desk   |   17 April 2024 4:34 AM GMT
ఈ వారం ఓటీటీ హంగామా.. ఎలా ఉండబోతోందంటే..
X

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ స్పేస్ లో వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ కి కావాల్సినంత వినోదం లభిస్తోంది. వీకెండ్ వచ్చేసరికి ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చొని హాయిగా నచ్చిన సినిమా, నచ్చిన భాషలో చూసుకునే వెసులుబాటు ఓటీటీల ద్వారా లభించింది. అన్ని రకాల జోనర్స్ లో కథలని డిజిటల్ ఛానల్స్ ప్రేక్షకులకి అందిస్తున్నాయి. ఈ వారం కూడా తెలుగు నుంచి విదేశీ భాషల వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి రాబోతున్నాయి.

అవేంటో ఓ సారి చూసుకుంటే హాట్ స్టార్ లో స్పానిష్ సిరీస్ సి యు ఇన్ అనదర్ లైఫ్ ఏప్రిల్ 17న రిలీజ్ కాబోతోంది. అలాగే ద సీక్రెట్ స్కోర్ మరో స్పానిష్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ సిరీస్ చీఫ్ డిటెక్టివ్ 1958 ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. జయం రవి, కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించిన తెలుగు డబ్బింగ్ మూవీ సైరన్ ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

నెట్ ఫ్లిక్స్ హాలీవుడ్ మూవీ ఎనీ వన్ బట్ యు ఏప్రిల్ 15న రిలీజ్ అయ్యింది. అలాగే అవర్ లివింగ్ వరల్డ్ ఏప్రిల్ 17 నుంచి అందుబాటులోకి వచ్చింది. ద గ్రిమ్ వేరియేషన్స్ అనే జపనీస్ సిరీస్ నేడు లైవ్ లోకి వచ్చింది. హాలీవుడ్ మూవీ రెబల్ మూన్: పార్ట్ 2 ఏప్రిల్ 19న రిలీజ్ అవుతోంది. జీ5లో సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ అనే హిందీ మూవీ ఏప్రిల్ 16న రిలీజ్ అయ్యింది. కమ్ చాలు హై అనే హిందీ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతోంది.

మరో హిందీ మూవీ డిమోన్స్ అందుబాటులోకి రాబోతోంది. జియో సినిమాలో హాలీవుడ్ వెబ్ సిరీస్ ద సింపథైజర్ ఏప్రిల్ 15న రిలీజ్ అయ్యింది. హిందీ మూవీ ఆర్టికల్ 370 ఏప్రిల్ 19న స్ట్రీమింగ్ లోకి రాబోతోంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ ఒర్లాండో బ్లూమ్: టు ద ఎడ్జ్ ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి రానుంది. లయన్స్ గేట్ ప్లేలో హాలీవుడ్ మూవీ డ్రీమ్ సినారియో ఏప్రిల్ 19న రిలీజ్ అవుతోంది. ద టూరిస్ట్ సీజన్ 2 హాలీవుడ్ సిరీస్ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. సోనీ లివ్ లో క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ హాలీవుడ్ సిరీస్ ఏప్రిల్ 15న రిలీజ్ అయ్యింది. ఆహాలో మై డియర్ దొంగ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

హాట్ స్టార్ :

సి యు ఇన్ అనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 17

ద సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) – ఏప్రిల్ 17

చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) – ఏప్రిల్ 19

సైరన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) – ఏప్రిల్ 19

నెట్ ఫ్లిక్స్ :

ఎనీ వన్ బట్ యు (హాలీవుడ్ సినిమా) – ఏప్రిల్ 15

అవర్ లివింగ్ వరల్డ్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 17

ద గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ సిరీస్) – ఏప్రిల్ 17

రెబల్ మూన్: పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) – ఏప్రిల్ 19

జీ5 :

సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ మూవీ) – ఏప్రిల్ 16

కమ్ చాలు హై (హిందీ సినిమా) – ఏప్రిల్ 19

డిమోన్స్ (హిందీ చిత్రం) – ఏప్రిల్ 19

జియో సినిమా :

ద సింపథైజర్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 15

ఆర్టికల్ 370 (హిందీ మూవీ) – ఏప్రిల్ 19

ఒర్లాండో బ్లూమ్: టు ద ఎడ్జ్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 19

లయన్స్ గేట్ ప్లే

డ్రీమ్ సినారియో (హాలీవుడ్ సినిమా) – ఏప్రిల్ 19

ద టూరిస్ట్ సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 19

సోనీ లివ్

క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ (హాలీవుడ్ సిరీస్) – ఏప్రిల్ 15

ఆహా :

మై డియర్ దొంగ – ఏప్రిల్ 19